ఈతకోట సుబ్బారావు

ఈతకోట సుబ్బారావు తెలుగు రచయిత, కవి.[1] ఆయన రాసిన "చీలిన మనిషి" కవితా సంపుటికి 2012 సంవత్సరానికి ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం వచ్చింది.[2]

ఈతకోట సుబ్బరావు
Ethakota Subbarao.jpg
జననంఈతకోట సుబ్బారావు
(1959-02-28)1959 ఫిబ్రవరి 28
నెల్లూరు జిల్లా
ప్రసిద్ధిరచయిత, సంపాదకుడు
మతంహిందూ

జీవిత విశేషాలుసవరించు

ఈతకోట సుబ్బారావు నెల్లూరుకు చెందిన జర్నలిస్టుగా, సీనియర్‌ కవిగా, నెల్లూరు జిల్లా చరిత్ర విశ్లేషకునిగా సాహిత్య రంగానికి సుపరిచితులు. ఆయన నెల్లూరు జిల్లాలో ఫిబ్రవరి 28 1959 న జన్మించారు.[3]

పురస్కారాలుసవరించు

  • 2012 : ఫ్రీవెర్స్ ఫ్రంట్ పురస్కారం - చీలిన మనిషి (కవితా సంపుటి)
  • 2015 : ఉమ్మడిశెట్టి సాహితీ పురస్కారం - కాకి ముద్ద (కవితా సంపుటి) [4][5]

కథలుసవరించు

కథ పత్రిక పత్రిక అవధి ప్రచురణ తేది
అడుగుల భారం (నాకు నచ్చిన నా కథ) యువ మాసం 1984-10-01
ఆదర్శం పల్లకి వారం 1986-05-29
కాకిగోల నవ్య వారం 2007-06-13
కాశీబుగ్గ నవ్య వారం 2008-04-09
క్షుద్ర సమస్య జ్యోతి మాసం 1984-09-01
గంధం చెట్టు నవ్య వారం 2005-06-01
చిన్నఅబద్దం నవ్య (దీపావళి) వార్షిక 2008-11-01
చేతికర్ర నవ్య వారం 2010-10-06
తెల్లకోయిల చినుకు మాసం 2009-03-01
నటి స్రవంతి వారం 1987-02-26
పసిడి రెక్కల కాలం నవ్య వారం 2008-08-27
ప్రశ్నార్ధకం యువ మాసం 1985-10-01
ప్రాణం ఖరీదు చినుకు మాసం 2007-10-01
మట్టివాసన విపుల మాసం 2009-07-01
లవ్ బర్డ్ ఆంధ్రభూమి వారం 1994-06-30
సంతోషం ఆంధ్రపత్రిక ఆదివారం 1987-11-08
సైలెన్స్ ప్లీజ్ నవ్య వారం 2006-03-22

పుస్తకాలుసవరించు

  • ఆనాటి నెల్లూరోళ్ళు [6]
  • కాశీబుగ్గ (కథాసంపుటం) [7]
  • పక్షితీర్థం (దీర్ఘ కవిత) [8]
  • పెన్నాతీరం - వ్యాసాల సంకలనం[9]

మూలాలుసవరించు

ఇతర లింకులుసవరించు