ఈదుమూడి (పెడన)
ఈదుమూడి, కృష్ణా జిల్లా పెడన మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.
ఈదుమూడి | |
— రెవిన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°17′20″N 81°09′52″E / 16.288940°N 81.164494°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | పెడన |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521366 |
ఎస్.టి.డి కోడ్ | 08672 |
ఈ గ్రామ మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వక్కలంక రామకృష్ణను, హైదరాబాదుకు చెందిన డాక్టర్ సర్వేపల్లి మెమోరియల్ ఆర్గనైజేషన్ అను సంస్థ వారు, "గురుదేవోభవ" పురస్కారానికి ఎంపిక చేసారు. గతంలో రాష్ట్రప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాన్ని పొందిన రామకృష్ణ, విద్యారంగానికి అందించిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారానికి ఎంపికచేసారు. 2014, జూలై-13న హైదరాబాదులోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరుగనున్న కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేసారు.
గ్రామంలో విద్యా సౌకర్యాలు
మార్చుమండల పరిషత్ పాఠశాల
గ్రామానికి రవాణా సౌకర్యాలు
మార్చుపెడన,గుడ్లవల్లేరు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 65 కి.మీ
గ్రామ విశేషాలు
మార్చుమచిలీపట్నం బచ్చుపేటలో వేసేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామివారి దేవస్థానానికి ఈ గ్రామంలో 24.22 ఎకరాల మాన్యంభూమి ఉంది. [2]
గణాంకాలు
మార్చుమూలాలు
మార్చుబయటి లింకులు
మార్చు[1] ఈనాడు కృష్ణా; 2014, జూలై-11; 6వ పేజీ. [2] ఈనాడు కృష్ణా; 2015,ఫిబ్రవరి-27; 5వపేజీ.