ఈవెన లక్ష్మణస్వామి

ఈవెన లక్ష్మణస్వామి (1864 - జనవరి 7, 1913) ప్రముఖ రంగస్థల నటుడు. బందరు బుట్టయ్యపేట కంపెనీ అనే నేషనల్ థియేటర్ వారి నాటకాలలో ప్రముఖ పాత్రలను పోషించాడు. హిందీ నాటకాలలో కూడా నటించాడు.[1]

ఈవెన లక్ష్మణస్వామి
జననం1864
మరణంజనవరి 7, 1913
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల నటుడు

జననం సవరించు

లక్ష్మణస్వామి 1864లో కొత్తపల్లి గ్రామంలో జన్మించాడు.

విద్యాభ్యాసం - ఉద్యోగం సవరించు

ఆంగ్లంలో లోయర్ సెకండరీ వరకు చదివిన లక్ష్మణస్వామి పార్సీ, హిందీ, ఉర్దూ భాషలలో పాండిత్యం సంపాదించాడు. బందరు ముస్లీం పారశాలలో ఉపాధ్యాయుడిగా కొంతకాలం పనిచేసి, అనంతరం విక్టోరియా పబ్లిక్ లైబ్రరీలో గుమస్తాగా పనిచేశాడు.

రంగస్థల ప్రస్థానం సవరించు

నటించిన పాత్రలు సవరించు

మరణం సవరించు

ఈయన 1913, జనవరి 7న మరణించాడు.

మూలాలు సవరించు

  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.533.