ఈశ్వర్ అల్లా 1998లో విడుదలైన సినిమా. ఇది డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సాయి కుమార్, సౌందర్య తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అయ్యప్ప శర్మ నిర్వహించాడు. ఈ సినిమాను జ్యోతి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ నిర్మించింది.[1]

ఈశ్వర్ అల్లా
(1998 తెలుగు సినిమా)
దర్శకత్వం అయ్యప్ప శర్మ
తారాగణం సాయికుమార్,
రచన
నిర్మాణ సంస్థ జ్యోతి మూవీ మేకర్స్
భాష తెలుగు


తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • కథ, చిత్రానువాదం, నిర్మాత, దర్శకత్వం: అయ్యప్ప.పి.శర్మ
  • సమర్పణ: పి.జె.శర్మ
  • నిర్మాణ సంస్థ:జ్యోతి మూవీ మేకర్స్
  • పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, భువనచంద్ర, పాముల రామచంద్ర్రరావు, జలదంకి సుధాకర్
  • నేపథ్యగానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, జేసుదాసు, నాగూర్ బాబు, కోటి, రాం చక్రవర్తి, కె.ఎస్.చిత్ర, లలితా సాగరి, సాయి కుమార్
  • ఆపరేటివ్ కెమేఎరామన్: ఎ.రాంబాబు
  • స్టిల్స్:కె.విజయ్ కుమార్
  • నృత్యాలు: ప్రదీప్ ఆంథోనీ
  • పోరాటాలు : రాజు
  • కళ: అశోక్ కుమార్
  • కూర్పు: గౌతంరాజు
  • ఛాయాగ్రహణం: చోటా కె.నాయుడు
  • సంగీతం:కోటి
  • ప్రొడక్షన్ డిజైనర్: పి.రవిశంకర్

మూలాలు మార్చు

  1. "Eswar Allah (1998)". Indiancine.ma. Retrieved 2020-08-18.

బాహ్య లంకెలు మార్చు