ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్

(ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ నుండి దారిమార్పు చెందింది)

ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ భారతదేశంలో హైదరాబాదు, హౌరా ల మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ రైలు. ఈ రైలు సంఖ్య 18645/46. దీని ప్రయాణ కాలం సుమారు 30 గంటలు. ప్రయాణ దూరం 1592 కి.మీ. భారత రైల్వేలలో 24 గంటలకన్నా ఎక్కువ ప్రయాణ కాలమున్న రైలు బండ్లలో ఇది ఒకటి.

ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్
సారాంశం
రైలు వర్గంExpress
స్థానికతతెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ మధ్య రైల్వే
మార్గం
మొదలుహైదరాబాద్ దక్కన్ రైల్వే స్టేషను
గమ్యంహౌరా జంక్షన్
ప్రయాణ దూరం1,592 కి.మీ. (989 మై.)
సగటు ప్రయాణ సమయం29 hrs 55 min for both
upwards and downwards journey
రైలు నడిచే విధంప్రతిరోజూ
రైలు సంఖ్య(లు)18645 / 18646
సదుపాయాలు
శ్రేణులుAC 2 Tier, AC 3 Tier, Sleeper class, Unreserved
పడుకునేందుకు సదుపాయాలుYes
సాంకేతికత
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in)
వేగం56.87 km/h (35.34 mph) average with halts
మార్గపటం

విశేషాలు

మార్చు
  • ప్రయాణ కాలము: సుమారు 30 గంటలు.
  • మొత్తం ప్రయాణ దూరము: 1592 కిలోమీటర్లు.
  • ఏ స్టేషన్ల మద్య. హైదరాబాద్ దక్కన్, హౌరా. (కోల్ కతా)
  • మార్గము: వరంగల్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, భువనేశ్వర్, ఖరగ్ పూర్. హౌరా.
  • వసతులు: ఫస్ట్ క్లాస్, సెకెండ్ క్లాస్ (ఎస్.సి)
  • రైలు సంఖ్య: 18646
  • ప్రతిదినము: హైదరాబాద్ లో బయలు దేరు సమయము: ఉదయము 09. 50 గం. హౌరా చేరు సమయము: మరుదినము 16.10 గం.లకు
  • తిరుగు ప్రయాణము: హౌరాలో బయలు దేరు సమయము:11:45 హైదరాబాద్ వచ్చు సమయము:17:55

చిత్రమాలిక

మార్చు

మూలాలు

మార్చు

ఇతర లింకులు

మార్చు
  • "Welcome to Indian Railway Passenger reservation Enquiry". indianrail.gov.in. Archived from the original on 2014-06-01. Retrieved 2014-05-30.