ఉత్తమ ఇల్లాలు
ఉత్తమ ఇల్లాలు 1974, ఏప్రిల్ 19న విడుదలైన తెలుగు సినిమా.
ఉత్తమ ఇల్లాలు (1974 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.సాంబశివరావు |
---|---|
తారాగణం | కృష్ణ, చంద్రకళ |
నిర్మాణ సంస్థ | శ్రీ గౌతమ్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
సాంకేతిక వర్గం
మార్చు- నిర్మాత: ఎం.నాగేశ్వరరావు
- చిత్రానువాదం,దర్శకత్వం: పి.సాంబశివరావు
- కథ: జి.బాలసుబ్రహ్మణ్యం
- మాటలు: ఆదుర్తి నరసింహమూర్తి, భీశెట్టి లక్ష్మణరావు
- పాటలు: సి.నారాయణరెడ్డి, దాశరథి, కొసరాజు, శ్రీశ్రీ
- సంగీతం: మాస్టర్ వేణు
- నేపథ్య గానం: పి.సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి, జిక్కి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పిఠాపురం, జోసెఫ్
నటీనటులు
మార్చు- కృష్ణ
- నాగభూషణం
- రాజబాబు
- మిక్కిలినేని
- ధూళిపాళ
- రామమోహన్
- త్యాగరాజు
- రేలంగి
- చిత్తూరు నాగయ్య
- చంద్రకళ
- అంజలీదేవి
- కృష్ణకుమారి
- విజయలలిత
- విజయభాను
పాటలు
మార్చుఈ సినిమాలలోని పాటలకు మాస్టర్ వేణు బాణీలు కట్టాడు.[1]
సం. | పాట | పాట రచయిత | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "శివశివ అంటావు తుమ్మెదా" | సి.నా.రె | పి.సుశీల | |
2. | "ఓహోహో చిన్నవాడా విన్నావా" | కొసరాజు | పి.సుశీల | |
3. | "ఎవరో ఎవరో పిలిచారే" | దాశరథి | పి.సుశీల | |
4. | "మనసు నిలవదు ప్రియతమా" | సి.నా.రె | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,పి.సుశీల, ఎల్.ఆర్.ఈశ్వరి,పిఠాపురం | |
5. | "అన్నీ చదివిన అన్నలారా" | శ్రీశ్రీ | జిక్కి, జోసెఫ్ | |
6. | "కళ్ళలో కైపుంది" | శ్రీశ్రీ | ఎల్.ఆర్.ఈశ్వరి |