ఏప్రిల్ 19, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 109వ రోజు (లీపు సంవత్సరములో 110వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 256 రోజులు మిగిలినవి.


<< ఏప్రిల్ >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1 2 3 4 5 6
7 8 9 10 11 12 13
14 15 16 17 18 19 20
21 22 23 24 25 26 27
28 29 30
2024


సంఘటనలు మార్చు

  • 1971 : మొదటి అంతరిక్ష కేంద్రం సాల్యూట్ 1 ప్రయోగం.
  • 1975 : భారత తొలి అంతరిక్ష ఉపగ్రహం ఆర్యభట్ట సోవియట్ భూభాగం నుంచి ప్రయోగించారు.
  • 2009: భారతదేశపు మొట్టమొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది.

జననాలు మార్చు

 
కె.విశ్వనాథ్
  • 1856: అన్నా సారా కుగ్లర్, భారతదేశంలో 47 సంవత్సరాలపాటు వైద్యసేవలను అందించిన మొట్టమొదటి అమెరికన్ వైద్య మిషనరీ. (మ.1930)
  • 1912: గ్లెన్న్ సీబోర్గ్, అమెరికా రసాయన శాస్త్రవేత్త,నోబెల్ బహుమతి గ్రహీత. (మ. 1999)
  • 1921: నాగభూషణం, తెలుగు రంగస్థల, సినిమా నటుడు. (మ.1995)
  • 1930: కె.విశ్వనాథ్, తెలుగు సినిమా దర్శకుడు. ప్రశస్తమైన సినిమాలను సృష్టించి, తెలుగు సినిమాకు ఒక గౌరవాన్ని, గుర్తింపును తెచ్చిన వ్యక్తి.
  • 1956: వై. ఎస్. విజయమ్మ, ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు. పులివెందుల శాసనసభకు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ తరపున ప్రాతిధ్యం వహిస్తున్నారు.
  • 1956: ముకేష్ రిషి, హిందీ, తెలుగు, పంజాబీ, తమిళ కన్నడ,మలయాళ చిత్రాల ప్రతి నాయకుడు, సహాయ నటుడు.
  • 1957: ముకేష్ అంబానీ, రిలయన్స్ కంపెనీ అధినేత.
  • 1957: రాసాని వెంకట్రామయ్య, కథ, నవల, నాటక రచయిత, విమర్శకుడు.
  • 1987: స్వాతి రెడ్డి , నటి, గాయకురాలు.
  • 1990: ఈషా రెబ్బ, తెలుగు సినీ నటి.

మరణాలు మార్చు

పండుగలు , జాతీయ దినాలు మార్చు

  • -

బయటి లింకులు మార్చు


ఏప్రిల్ 18 - ఏప్రిల్ 20 - మార్చి 19 - మే 19 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
నెలలు తేదీలు
జనవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఫిబ్రవరి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29
మార్చి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఏప్రిల్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
మే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
జూన్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
జూలై 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
ఆగష్టు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
సెప్టెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
అక్టోబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
నవంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30
డిసెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31
"https://te.wikipedia.org/w/index.php?title=ఏప్రిల్_19&oldid=4131060" నుండి వెలికితీశారు