ఉత్తరాఖండ్‌లో 2009 భారత సార్వత్రిక ఎన్నికలు

ఉత్తరాఖండ్‌లో భారత సార్వత్రిక ఎన్నికలు 2009

ఉత్తరాఖండ్‌లో 2009లో రాష్ట్రంలోని 5 స్థానాలకు 2009 భారత సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. మొత్తం 5 స్థానాలను భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది.

ఉత్తరాఖండ్‌లో 2009 భారత సార్వత్రిక ఎన్నికలు

← 2004 2009 మే 13 2014 →

5 సీట్లు
Turnout53.43% (Increase 5.36%)
  First party
 
Party INC
Alliance UPA
Last election 1
Seats won 5
Seat change Increase 4
Percentage 43.14%
Swing Increase 4.83%

ఉత్తరాఖండ్‌లోని లోక్‌సభ నియోజకవర్గాలు

ఎన్నికైన ఎంపీలు

మార్చు

ఉత్తరాఖండ్ నుండి ఎన్నికైన ఎంపీల జాబితా క్రింది విధంగా ఉంది.

క్రమసంఖ్య నియోజకవర్గం పోలింగ్ శాతం% ఎన్నికైన ఎంపీ పార్టీ మార్జిన్
1 తెహ్రీ గర్వాల్ 50.38 విజయ్ బహుగుణ భారత జాతీయ కాంగ్రెస్ 52,939
2 గర్వాల్ 48.87 సత్పాల్ మహారాజ్ భారత జాతీయ కాంగ్రెస్ 17,397
3 అల్మోరా (ఎస్సీ) 45.86 ప్రదీప్ టామ్టా భారత జాతీయ కాంగ్రెస్ 6,523
4 నైనిటాల్-ఉధంసింగ్ నగర్ 58.69 కరణ్ చంద్ సింగ్ బాబా భారత జాతీయ కాంగ్రెస్ 88,412
5 హరిద్వార్ 60.89 హరీష్ రావత్ భారత జాతీయ కాంగ్రెస్ 1,27,412

ఉప ఎన్నిక

మార్చు

ఎన్నికైన ఎంపీ విజయ్ బహుగుణ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి కావడంతో 2012లో తెహ్రీ గర్వాల్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగాయి.

ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాల రాజ్య లక్ష్మి షా 22,000 కంటే ఎక్కువ తేడాతో విజయ్ బహుగుణ కుమారుడు సాకేత్ బహుగుణను ఓడించింది.[1]

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు