అల్మోరా లోక్‌సభ నియోజకవర్గం

అల్మోరా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని 05 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

అల్మొర
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1951 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు29°36′0″N 79°36′0″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

ఉత్తరాఖండ్ ఏర్పడిన తర్వాత మార్చు

జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు
సంఖ్య పేరు SC/ST
పితోరాగర్
42 ధార్చుల
43 దీదీహత్
44 పితోర్‌గఢ్
45 గంగోలిహాట్ ఎస్సీ
బాగేశ్వర్
46 కాప్‌కోట్
47 బాగేశ్వర్ ఎస్సీ
అల్మోరా
48 ద్వారాహత్
49 సాల్ట్
50 రాణిఖేత్
51 సోమేశ్వర్ ఎస్సీ
52 అల్మోరా
53 జగేశ్వర్
చంపావత్
54 లోహాఘాట్
55 చంపావత్

ఉత్తరాఖండ్ ఏర్పడక ముందు మార్చు

జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు
పేరు SC/ST
అల్మోరా
అల్మోరా
రాణిఖేత్
బాగేశ్వర్ బాగేశ్వర్ ఎస్సీ
పితోరాగర్
దీదీహత్
పితోర్‌గఢ్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

ఎన్నికల సభ్యుడు పార్టీ
1951–1952 దేవి దత్ పంత్ భారత జాతీయ కాంగ్రెస్
1955 (ఉప ఎన్నిక) బద్రీ దత్ పాండే
1957 హరగోవింద్ పంత్
1957 (ఉప ఎన్నిక) జంగ్ బహదూర్ సింగ్ బిష్ట్
1962
1967
1971 నరేంద్ర సింగ్ బిష్త్ భారత జాతీయ కాంగ్రెస్ (ఆర్)
1977 మురళీ మనోహర్ జోషి జనతా పార్టీ
1980 హరీష్ రావత్ భారత జాతీయ కాంగ్రెస్ (I)
1984
1989
1991 జీవన్ శర్మ భారతీయ జనతా పార్టీ
1996 బాచి సింగ్ రావత్
1998
1999
2004
2009 ప్రదీప్ టామ్టా భారత జాతీయ కాంగ్రెస్
2014 అజయ్ తమ్తా భారతీయ జనతా పార్టీ
2019

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు