ఉదయన్‌రాజే భోసలే

ఉదయన్‌రాజే భోంస్లే (జననం 24 ఫిబ్రవరి 1966) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఒక్కసారి ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేసి, సతారా నియోజకవర్గం నుండి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

మూలాలు

మార్చు
  1. The Indian Express (4 June 2024). "2024 Maharashtra Lok Sabha Election Results: Full list of winners on 48 Lok Sabha seats" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.
  2. "In setback for Sharad Pawar's NCP, Satara MP Udayanraje Bhosale joins BJP". The Indian Express (in Indian English). 14 September 2019. Retrieved 14 September 2019.