సతారా లోక్‌సభ నియోజకవర్గం
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
సతారా లోక్‌సభ నియోజకవర్గం (Satara Lok Sabha constituency) మహారాష్ట్రలోని 48 నియోజకవర్గాలలో ఒకటి. ఇప్పటివరకు జరిగిన 13 లోక్‌సభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ 8 సార్లు విజయం సాధించింది.
సతారా లోకసభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1951 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | మహారాష్ట్ర |
అక్షాంశ రేఖాంశాలు | 17°42′0″N 74°0′0″E |
నియోజకవర్గంలోని సెగ్మెంట్లు
మార్చుపార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | పేరు | పార్టీ | |
---|---|---|---|
1951 | గణేష్ అల్తేకర్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
వెంకంటరావు పవార్ | |||
1957 | నానా రామచంద్ర పాటిల్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా | |
1962 | కిసాన్ మహదేవ్ వీర్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1967 | యశ్వంతరావు చవాన్ | ||
1971 | |||
1977 | |||
1980 | భారత జాతీయ కాంగ్రెస్ (యు) | ||
1984 | ప్రతాప్రావు భోసలే | భారత జాతీయ కాంగ్రెస్ | |
1989 | |||
1991 | |||
1996 | హిందూరావు నాయక్ నింబాల్కర్ | శివసేన | |
1998 | అభయ్‌సింహ భోసలే | భారత జాతీయ కాంగ్రెస్ | |
1999 | లక్ష్మణరావు పాటిల్ | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ | |
2004 | |||
2009 | ఉదయన్‌రాజే భోసలే | ||
2014 | |||
2019 | |||
2019^ | శ్రీనివాస్ పాటిల్ | ||
2024[1] | ఉదయన్‌రాజే భోసలే | భారతీయ జనతా పార్టీ |
2009 ఎన్నికలు
మార్చు2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఛత్రపతి ఉదయన్రజె భోంస్లే తన సమీప ప్రత్యర్థి శివసేనకు చెందిన పురుషోత్తం జాదవ్‌పై 2,97,515 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ The Indian Express (4 June 2024). "2024 Maharashtra Lok Sabha Election Results: Full list of winners on 48 Lok Sabha seats" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.