క్రికెట్ ఆడుతూ మరణించిన వారి జాబితా

(ఉదయ్ కిరణ్/ప్రయోగశాల నుండి దారిమార్పు చెందింది)

క్రికెట్ ఆడుతూ వివిధ కారణాల వలన మరణించిన క్రికెటర్ల జాబితా ఇది.

ఆటగాడు కారణం తేదీ స్థలం
జాస్పర్ వినల్ డబుల్ హిట్ కొట్టడానికి ప్రయత్నిస్తూ తన తలపై బ్యాట్ కొట్టాడు. 28 ఆగస్టు 1624 హోస్టెడ్ కీన్స్, ససెక్స్
హెన్రీ బ్రాండ్ బ్యాట్‌తోడబల్ హిట్టుకు ప్రయత్నిస్తుండగా తలపై బ్యాట్ తో కొట్టుకున్నాడు 1647 సెల్సీ, వెస్ట్ ససెక్స్ .
ఫ్రెడరిక్, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బంతి తలపై బలంగా తాకింది.దీంతో రక్తం గడ్డకట్టి మరణించాడు. 20 మార్చి 1751 లండన్
జేమ్స్ బాల్చెన్ " క్రికెట్ బాల్ తగలడంతో చనిపోయాడు." [1] 1764 జూన్ 14 గోడల్మింగ్, సర్రే
జార్జ్ సమ్మర్స్ బంతి తలపై తగిలింది.[2] 29 జూన్ 1870 నాటింగ్‌హామ్
లైటన్ ఒక బ్యాట్స్‌మాన్ రిటర్న్ డ్రైవ్ ద్వారా కొట్టడంతో చనిపోయాడు.[3] 1872 రెప్టన్, డెర్బీషైర్
క్లాడ్ విల్సన్ వడదెబ్బతో చనిపోయాడు [4] 29 జూన్ 1881 బెచ్వర్త్, సర్రే
ఫ్రెడరిక్ రాండన్ 1881లో బంతి తలపై పడింది., దాని నుండి అతను పూర్తిగా కోలుకోలేక, ఫిబ్రవరి 1883లో మరణించాడు [5] 17 ఫిబ్రవరి 1883 హాథర్న్, లీసెస్టర్‌షైర్
ఫ్రెడరిక్ జాక్‌మన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గుండెపోటుతో కుప్పకూలాడు. [6] 5 సెప్టెంబరు 1891 హార్న్డియన్, ఇంగ్లాండ్
చార్లెస్ లేన్ బంతి గుండె మీద బలంగా తాకడంతో మరణించాడు. [7] 20 మే 1895 కాస్మే, పరాగ్వే
ఆర్థర్ ఎర్లామ్ బ్యాట్స్‌మాన్ రిటర్న్ డ్రైవ్ ద్వారా కొట్టడంతో చనిపోయాడు.[8] జూలై 1921 రన్‌కార్న్, చెషైర్
ఎడ్వర్డ్ కాక్స్ క్రికెట్ ఆడుతున్నప్పుడు గుండె పోటు రావడంతో మరణించాడు. [9] 23 జూలై 1925 హోలీపోర్ట్, బెర్క్‌షైర్, ఇంగ్లాండ్
ఆండీ డుకాట్ గుండె పోటు [10] 23 జూలై 1942 లండన్
టామ్ కిల్లిక్ గుండె పోటు [11] 18 మే 1953 నార్తాంప్టన్
అబ్దుల్ అజీజ్ బంతి గుండె మీద బలంగా తాకడంతో మరణించాడు.[12] 17 జనవరి 1959 కరాచీ, సింధ్, పాకిస్థాన్
మార్టిన్ బెడ్‌కోబర్ క్రికెట్ బాల్ గుండె మీదుగా వెళ్తున్నప్పుడు తన బ్యాట్ తో కొట్టినప్పుడు మరణించాడు; [13] 13 డిసెంబరు 1975 బ్రిస్బేన్, క్వీన్స్లాండ్
మైఖేల్ ఐన్స్‌వర్త్ "ఆకస్మాత్తుగా మరణించాడు." [14] 28 ఆగస్టు 1978 హిల్లింగ్‌డన్, లండన్
విల్ఫ్ స్లాక్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గుండెపోటు రావడంతో మరణించాడు. [15] 15 జనవరి 1989 బంజుల్, గాంబియా
ఇయాన్ ఫోలీ మైదానంలో ఆడుతుండగా కంటి గాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు గుండెపోటుతో మరణించాడు. [16] 30 ఆగస్టు 1993 వైట్‌హావెన్, కుంబ్రియా
రామన్ లంబా ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు తలపై బంతి తగిలింది [17] 23 ఫిబ్రవరి 1998 ఢాకా, బంగ్లాదేశ్
వసీం రాజా పిచ్‌లో గుండెపోటుతో మరణించాడు. [15] [18] 23 ఆగస్టు 2006 మార్లో, బకింగ్‌హామ్‌షైర్
డారిన్ రాండాల్ బంతి తలపై తాకడంతో మరణించాడు.[15] 27 అక్టోబరు 2013 ఆలిస్, తూర్పు కేప్
ఫిలిప్ హ్యూస్ బంతి మెడపై తాకడంతో మరణించాడు. [19] 27 నవంబరు 2014 సిడ్నీ, న్యూ సౌత్ వేల్స్
రేమండ్ వాన్ స్కూర్ మూర్ఛ [20]రావడంతో మరణించాడు. 20 నవంబరు 2015 విండ్‌హోక్, నమీబియా

మూలాలు

మార్చు
  1. www.ancestry.co.uk https://www.ancestry.co.uk/imageviewer/collections/4790/images/40761_312029-00208?treeid=&personid=&hintid=&queryId=e61b351232038c122b686de7e4c04bf2&usePUB=true&_phsrc=XKp511&_phstart=successSource&usePUBJs=true&_ga=2.192049642.1517238373.1637392024-166252373.1632151042&pId=1029062. Retrieved 2021-11-21. {{cite web}}: Missing or empty |title= (help)
  2. "NCCC News : Nottinghamshire Cricketers Part 7". www.trentbridge.co.uk.
  3. . "Cricketer".
  4. "Deaths". The Times. No. 30237. London. 4 July 1881. p. 1.
  5. "Famous cricketers : the Randons". www.hathernhistory.co.uk.
  6. "Death in the cricket field". Hampshire Post and Southsea Observer. 11 September 1891. p. 6. Retrieved 6 July 2023 – via British Newspaper Archive.
  7. Evita Burned Down Our Pavilion: A Cricket Odyssey through Latin America
  8. . "Cricketer".
  9. "Colonel Edward Henry Cox". Western Daily Press. Bristol. 25 July 1925. p. 7. Retrieved 12 November 2023 – via British Newspaper Archive.
  10. Williamson, Martin (4 December 2004). "Not out ... dead". ESPN Cricinfo. Retrieved 29 November 2014.
  11. "Wisden Obituaries in 1953". ESPN Cricinfo. 4 December 2005. Retrieved 26 March 2022.
  12. Haigh, Gideon (2006). Peter The Lord's Cat and Other Unexpected Obituaries from Wisden. London, Eng: John Wisden & Co. pp. 16. ISBN 1845131630.
  13. "Queensland Cricket Archive". cricketarchive.com. Retrieved 2022-08-28.
  14. "Wisden Obituaries in 1978". ESPN Cricinfo. 5 December 2005. Retrieved 18 April 2019.
  15. 15.0 15.1 15.2 "FACTBOX-Cricket-Deaths caused from on-field incidents". Reuters. 27 November 2014. Archived from the original on 27 డిసెంబరు 2020. Retrieved 20 నవంబరు 2023.
  16. Powell, Rose (28 November 2014). "Ten fatal cricket injuries before Phillip Hughes died". The Sydney Morning Herald. Retrieved 29 November 2014.
  17. "The tragic death of Raman Lamba". Martin Williamson. Cricinfo Magazine, 14 August 2010. Retrieved 23 May 2015.
  18. "Wasim Raja dies playing cricket". ESPN Cricinfo. 23 August 2006.
  19. Staff reporters (27 November 2014). "Phillip Hughes dead: Australian cricketer dies after bouncer at SCG". The Sydney Morning Herald (in ఇంగ్లీష్).
  20. "Namibian cricketer Raymond van Schoor dies, aged 25, five days after on-field collapse due to stroke". abc.net.au. 21 November 2015.