ఉదయ్ ప్రతాప్ సింగ్

రావు ఉదయ్ ప్రతాప్ సింగ్ ఇండోలియా (జననం 9 జూన్ 1964) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన హోషంగాబాద్ నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2]

ఉదయ్ ప్రతాప్ సింగ్

మధ్యప్రదేశ్ ప్రభుత్వం రవాణా & పాఠశాల విద్య శాఖ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
25 డిసెంబర్ 2023
ముందు గోవింద్ సింగ్ రాజ్‌పుత్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
3 డిసెంబర్ 2023
ముందు సునీతా పటేల్
నియోజకవర్గం గదర్వార

పదవీ కాలం
16 మే 2009 – 3 డిసెంబర్ 2023
ముందు సర్తాజ్ సింగ్
తరువాత దర్శన్ సింగ్ చౌదరి
నియోజకవర్గం హోషంగాబాద్

పదవీ కాలం
2008 – మే 2009
తరువాత భయ్యారామ్ పటేల్
నియోజకవర్గం టెందుఖెడా

వ్యక్తిగత వివరాలు

జననం (1964-06-09) 1964 జూన్ 9 (వయసు 60)
లోలారి, నార్సింగ్‌పూర్, మధ్యప్రదేశ్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి మంజు రావు
సంతానం 2
నివాసం లోల్లరి, నార్సింగ్‌పూర్, మధ్యప్రదేశ్
పూర్వ విద్యార్థి సాగర్ విశ్వవిద్యాలయం
వృత్తి రాజకీయ నాయకుడు
మూలం [1]

నిర్వహించిన పదవులు

మార్చు
  • 6 డిసెంబర్ 2023 - రాజీనామా చేశారు
  • రైల్వే మంత్రిత్వ శాఖలోని కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు
  • 11 డిసెంబర్ 2019 నుండి 6 డిసెంబర్ 2023: వ్యక్తిగత డేటా రక్షణ బిల్లు, 2019పై జాయింట్ కమిటీ సభ్యుడు
  • 13 సెప్టెంబర్ 2019 నుండి 6 డిసెంబర్ 2023: రసాయనాలు & ఎరువులపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు
  • 24 జూలై 2019 నుండి 6 డిసెంబర్ 2023: పబ్లిక్ అండర్‌టేకింగ్స్‌పై కమిటీ సభ్యుడు
  • మే 2019: 17వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు (3 వ పర్యాయం)
  • సభ్యుడు, కన్సల్టేటివ్ కమిటీ, విద్యుత్ మంత్రిత్వ శాఖ & కొత్త , పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ
  • 01 సెప్టెంబర్ 2018-25 మే 2019: రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్
  • 1 సెప్టెంబర్ 2014 - 25 మే 2019: టేబుల్‌పై వేసిన పేపర్లపై కమిటీ సభ్యుడు
  • మే 2014: 16వ లోక్‌సభకు తిరిగి ఎన్నికయ్యాడు (2వ పర్యాయం)
  • 29 జూన్ 2013 - 18 మే 2014: ఇతర వెనుకబడిన తరగతుల (OBCలు) సంక్షేమ కమిటీ సభ్యుడు
  • 10 డిసెంబర్ 2013: 15వ లోక్‌సభకు రాజీనామా చేశాడు
  • 31 డిసెంబర్ 2012-18 మే 2014: ప్రైవేట్ మెంబర్ బిల్లు & తీర్మానంపై కమిటీ సభ్యుడు
  • 31 ఆగస్టు 2012-18 మే 2014: బొగ్గు & ఉక్కుపై కమిటీ సభ్యుడు
  • 7 అక్టోబర్ 2009-6 అక్టోబర్ 2012: పార్లమెంటు సభ్యుల కమిటీ స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం సభ్యుడు
  • 23 సెప్టెంబర్ 2009: శక్తిపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు
  • 31 ఆగస్టు 2009 - 30 ఆగస్టు 2012: పెట్రోలియం & సహజ వాయువుపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు
  • మే 2009: 15వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు
  • 1994 - 2000: జనపద్ సమితి అధ్యక్షుడు

మూలాలు

మార్చు
  1. India Today (6 December 2023). "10 of 12 BJP MPs who won state elections resign from Lok Sabha" (in ఇంగ్లీష్). Archived from the original on 10 December 2023. Retrieved 10 December 2023.
  2. The New Indian Express (6 May 2019). "LS polls 2019: Congress-BJP locked in grim combat in MP's Betul, Hoshangabad" (in ఇంగ్లీష్). Archived from the original on 17 August 2024. Retrieved 17 August 2024.
  3. TV9 Telugu (25 December 2023). "కుల సమీకరణాలతో కూర్పు.. మోహన్ ప్రభుత్వంలో మంత్రులుగా 28 మంది ప్రమాణ స్వీకారం". Archived from the original on 17 May 2024. Retrieved 17 May 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)