ఉదర జయసుందర
మధురవెలగే డాన్ ఉదార సుపేక్ష జయసుందర, శ్రీలంక టెస్ట్ క్రికెటర్ . ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్, లెగ్‌బ్రేక్ బౌలర్ గా రాణించాడు.[1]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | మధురవెలగే డాన్ ఉదార సుపేక్ష జయసుందర | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | మినువంగోడ, శ్రీలంక | 1991 జనవరి 3|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | లెగ్‌బ్రేక్ బౌలింగ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాటరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 133) | 2015 డిసెంబరు 10 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2015 డిసెంబరు 18 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
రాగమ క్రికెట్ క్లబ్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
శ్రీలంక నేవీ స్పోర్ట్స్ క్లబ్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2022 జూలై 28 |
జననం
మార్చుమధురవెలగే డాన్ ఉదార సుపేక్ష జయసుందర 1991, జనవరి 3న శ్రీలంకలోని కొలంబోలో జన్మించాడు. కొలంబోలోని ఆనంద కళాశాలలో చదువుకున్నాడు.
క్రికెట్ రంగం
మార్చు2015 అక్టోబరులో వెస్టిండీస్‌తో జరిగిన టూర్ మ్యాచ్‌లో శ్రీలంక బోర్డ్ ప్రెసిడెంట్స్ XI తరపున ఆడాడు, 142 పరుగులతో అత్యధిక స్కోరింగ్ చేశాడు.[2]
2015 డిసెంబరు 10న న్యూజిలాండ్‌పై టెస్టు క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. మ్యాచ్‌లో పేలవమైన అరంగేట్రం చేసాడు, అక్కడ తన మొదటి ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగు, రెండవ ఇన్నింగ్స్‌లో 3 పరుగులు మాత్రమే చేయగలిగాడు. చివర్లో శ్రీలంక 122 పరుగుల తేడాతో ఓడిపోయింది.[3]
2021 నవంబరులో 2021 లంక ప్రీమియర్ లీగ్ కోసం ఆటగాళ్ళ డ్రాఫ్ట్ తర్వాత క్యాండీ వారియర్స్ కోసం ఆడటానికి ఎంపికయ్యాడు.[4]
మూలాలు
మార్చు- ↑ "Udara Jayasundera". ESPN Cricinfo. Retrieved 2023-08-20.
- ↑ "West Indies tour of Sri Lanka, Tour Match: Sri Lanka Board President's XI v West Indians at Colombo (SSC), Oct 9-11, 2015". ESPN Cricinfo. Retrieved 11 October 2015.
- ↑ "Sri Lanka tour of New Zealand, 1st Test: New Zealand v Sri Lanka at Dunedin, Dec 10-14, 2015". ESPN Cricinfo. Retrieved 2023-08-20.
- ↑ "Kusal Perera, Angelo Mathews miss out on LPL drafts". ESPN Cricinfo. Retrieved 2023-08-20.