ఉద్యోగ పర్వము, మహాభారతం ఇతిహాసంలోని ఐదవ పర్వము. ఆంధ్ర మహాభారతంలో ఈ భాగాన్ని తిక్కన అనువదించాడు.

దస్త్రం:Krishna and Pandavasa meet Sanjaya.jpg
పాడవులు కౌరవులతో తమ రాజ్యం యివ్వాలని చర్చిస్తున్న దృశ్యం. యుద్ధానికీ, శాంతికి జరిగే యత్నాలు ఈ పర్వంలో ముఖ్య కథాంశం.

ఉద్యోగము అనగా "ప్రయత్నము". యుద్ధానికీ, శాంతికి జరిగే యత్నాలు ఈ పర్వంలో ముఖ్య కథాంశం. సంస్కృత మూలంలో 6, 698 శ్లోకాలు ఉన్నాయి. సనత్సుజాతీయము ఉద్యోగ పర్వంలో ఒక భాగం (41 నుండి 46 వరకు అధ్యాయాలు) . దీనిపై ఆది శంకరాచార్యులు వ్యాఖ్యానం వ్రాశారు.

సంస్కృత మహాభారతం మార్చు

మహా భారతంలోని మొత్తం ౧౦౦ ఉపపర్వాలలో ౧౧ ఉప పర్వాలు ఉద్యోగ పర్వంలో ఉన్నాయి. కాని తెలుగు మహా భారతంలో ఉప పర్వాల నియమాన్ని పాటించలేదు.

సంస్కృత మూలంలో ఉన్న ఉపపర్వాలు:

  1. ఉద్యోగం
  2. సంజయయానం
  3. ధృతరాష్ట్ర ప్రజాగరణం
  4. సానత్సుజాతం
  5. యానసంధి
  6. శ్రీకృష్ణరాయబారం
  7. సేనానిర్యాత్రా పర్వం
  8. ఉలూకదూతాభిగమనం
  9. సమరథ-అతిరథ సంఖ్యానం
  10. కర్ణభీష్మ వివాదం
  11. అంబోపాఖ్యానం

ఆంధ్ర మహాభారతం లోని ఉద్యోగ పర్వం శ్లోకాలు మార్చు

విశేషాలు మార్చు

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు