ఉద్రేకం (2009 సినిమా)

ఉద్రేకం జూలై 24, 2009లో విడుదలైన తెలుగు సినిమా. వెంకటసాయి పతాకంపై సుమీత్ దర్శకత్వంలో ఈ సినిమాను ముత్యాల రామదాసు నిర్మించాడు. [1]

ఉద్రేకం
(2009 తెలుగు సినిమా)
దర్శకత్వం సుమీత్
నిర్మాణం ముత్యాల రామదాస్
తారాగణం సుమీత్
మొనాలిసా
సన్నీ
కె.కె.శర్మ
జూనియర్ రేలంగి
రామిరెడ్డి
తిరుపతి ప్రకాష్
సుబ్బరాజు
లిరీష
నిర్మాణ సంస్థ వెంకటసాయి ఫిలిమ్స్
విడుదల తేదీ 24 జూలై 2009
భాష తెలుగు

నటీనటులు

మార్చు

మూలాలు

మార్చు
  1. వెబ్ మాస్టర్. "Udrekam (Sumith) 2009". ఇండియన్ సినిమా. Retrieved 6 December 2024.