ఉప్పరిగూడ

భారతదేశంలోని గ్రామం

ఉప్పరిగూడ, రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం మండలానికి చెందిన గ్రామం. తెలంగాణ రాష్ట్రము.

ఉప్పరిగూడ
—  రెవిన్యూ గ్రామం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండలం ఇబ్రహీంపట్నం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 501506
ఎస్.టి.డి కోడ్ 08414

సమీప గ్రామాలు మార్చు

కప్పపహాడ్ 6 కి.మీ. మంగల పల్లి. 6 కి.మీ. ఇబ్రహీం పట్నం. 6 కి., మీ బొంగ్లూర్ 6 కి.మీ. మాధపుర్ 7 కి., మీ దూరంలో ఉన్నాయి.

 
ఉప్పరిగూడ పంచాయితి కార్యాలయము

సమీప మండలాలు మార్చు

హయత్ నగర్, యాచారం, కందుకూరు మందలాలున్నవి.

రవాణా సౌకర్యములు మార్చు

ఇక్కడ మంచి రోడ్డు సౌకర్యముండి అన్ని ప్రాంతాలకు బస్సు సౌకర్యము ఉంది. ఇక్కడికి 10 కి.మీ లోపు రైలు వసతి లేదు. కాని హైదరాబాద్ రైల్వేస్టేషను ఇక్కడికి 29 కి.మీ. దూరములో ఉంది.[1]

గణాంకాలు మార్చు

విద్యా సంస్థలు మార్చు

మండల పరిషద్ పాఠశాల ఉంది.

మూలాలు మార్చు

  1. "Uppariguda(Ibrahimpatnam)". Archived from the original on 28 డిసెంబరు 2018. Retrieved 1 July 2016.