ఉప్పాలవారిపాలెం
ఉప్పాలవారిపాలెం బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.ఈ గ్రామం ఆళ్ళవావారిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామం.
ఉప్పాలవారిపాలెం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°03′33″N 80°44′16″E / 16.059073°N 80.737881°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | చెరుకుపల్లి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522309 |
ఎస్.టి.డి కోడ్ | 08648 |
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుగ్రామ దేవత శ్రీ గుడారంకమ్మ తల్లి ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక కొలువులు, ప్రతి సంవత్సరం, వైశాఖ బహుళ విదియ నుండి ఐదురోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. ఆఖరురోజున, విచ్చేసిన భక్తులకు అన్నదానo నిర్వహించెదరు.ఈ ఊరికి చెందిన పాము వెంకటేశ్వర రెడ్డి అనే సైకో ఒక బాలుడిని సజీవ దహనం చేసాడు