ఉమర్ గుల్
ఉమర్ గుల్ (జననం 1982, అక్టోబరు 15[1][2]) పాకిస్తానీ క్రికెట్ కోచ్, మాజీ క్రికెటర్. క్వెట్టా గ్లాడియేటర్స్ ప్రస్తుత బౌలింగ్ కోచ్ గా, పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు తాత్కాలిక బౌలింగ్ కోచ్ గా ఉన్నాడు.[3] గుల్ 2009 ఐసీసీ వరల్డ్ ట్వంటీ20ని గెలుచుకున్న పాకిస్తాన్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడు, 2007 టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచాడు, అందులో అతను అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడు కూడా.
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ఉమర్ గుల్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | పెషావర్, పాకిస్తాన్ | 1982 అక్టోబరు 15|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 1.91 మీ. (6 అ. 3 అం.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్-మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | అబ్బాస్ అఫ్రిది (మేనల్లుడు) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 175) | 2003 ఆగస్టు 20 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2013 ఫిబ్రవరి 14 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 145) | 2003 ఏప్రిల్ 3 - జింబాబ్వే తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2013 మార్చి 15 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 21) | 2007 సెప్టెంబరు 4 - Kenya తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2016 జనవరి 17 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2001/02–2005/06 | Pakistan International Airlines | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2003/04–2011/12 | Peshawar | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2006/07–2018/19 | హబీబ్ బ్యాంక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008 | కోల్‌కతా నైట్‌రైడర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008/09 | North-West Frontier | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2008/09 | వెస్టర్న్ ఆస్ట్రేలియా | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2011 | ససెక్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012/13–2014/15 | Islamabad Leopards | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2013/14 | Habib Bank | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2014 | ఖైబర్ పఖ్తూన్వా | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2015/16–2018/19 | ఇస్లామాబాదు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016–2017 | క్వెట్టా గ్లేడియేటర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2016–2020/21 | బలూచిస్తాన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017–2018/19 | Sindh | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018 | Multan Sultans | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 16 October 2020 |
పాకిస్తానీ క్రికెట్ జట్టు కోసం కుడిచేతి ఫాస్ట్ మీడియం బౌలర్‌గా ఆట మూడు ఫార్మాట్‌లను ఆడాడు.[4][5]
ట్వంటీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా ఉమర్ గుల్ 74 అవుట్‌లతో సయీద్ అజ్మల్ తర్వాతి స్థానంలో ఉన్నాడు.[6][7] 2013 సంవత్సరపు ట్వంటీ20 అంతర్జాతీయ ప్రదర్శనను గెలుచుకున్నాడు.[8]
2020 అక్టోబరు 16న, 2020–21 నేషనల్ టీ20 కప్ చివరి గ్రూప్-స్టేజ్ మ్యాచ్ తర్వాత, గుల్ ఇరవై ఏళ్ళ కెరీర్‌లో అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు.[9][10]
వ్యక్తిగత జీవితం
మార్చుగుల్ 1982, అక్టోబరు 15న[11] పాకిస్తాన్‌లోని పెషావర్‌లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తరచుగా టేప్ బాల్ క్రికెట్ ఆడేవాడు. అద్భుతమైన బౌలింగ్ చూసి అతని స్నేహితులు అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదగాలని ప్రోత్సహించారు.
2010 అక్టోబరులో, గుల్ దుబాయ్‌కి చెందిన డాక్టర్‌ని వివాహం చేసుకున్నాడు.[12][13][14] పాకిస్తాన్ ఆర్మీ కమాండోలు పెషావర్‌లోని ఉమర్ గుల్ ఇంటిపై పొరపాటున దాడిచేసి, వాంటెడ్ మిలిటెంట్‌ను దాచారనే ఆరోపణలపై ఇతని సోదరుడు మీరజ్ గుల్‌ను అరెస్టు చేశారు. అయితే, ఆ తర్వాత కమాండోలు మీరాజ్‌కు క్షమాపణలు చెప్పారు.[15]
కోచింగ్ కెరీర్
మార్చు2022 ఏప్రిల్ లో, 15 రోజులపాటు కొనసాగిన శిక్షణా శిబిరం కోసం ఆఫ్ఘనిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు గుల్‌ను బౌలింగ్ సలహాదారుగా నియమించింది.[18][19][20] 2022 మే లో, ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ కోచ్‌గా శాశ్వత కాంట్రాక్ట్ ఇవ్వబడింది, 2022 కాంట్రాక్ట్ చివరి వరకు కొనసాగింది.[21][22] [23] 2023, మార్చి 15న, గుల్ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ కోసం పాకిస్తానీ క్రికెట్ జట్టుకు తాత్కాలిక బౌలింగ్ కోచ్‌గా నియమించబడ్డాడు.[24]
మూలాలు
మార్చు- ↑ "Umar Gul". ESPNCricInfo.
- ↑ "Umar Gul on his actual Date of birth". Twitter (in ఇంగ్లీష్). Retrieved 2022-10-15.
- ↑ "Umar Gul appointed Quetta Gladiators bowling coach".
- ↑ "Umar Gul", ESPNcricinfo, 5 April 2012, retrieved 5 April 2012
- ↑ "Profile: Umar Gul", CricketArchive, 5 April 2012, retrieved 5 April 2012
- ↑ "T20I-Most wickets in career", ESPNcricinfo, 2 October 2012, retrieved 2 October 2012
- ↑ NDTVSports.com. "Umar Gul needs at least a month to recover after knee surgery – NDTV Sports".
- ↑ MidDay (13 December 2013). "ICC Annual Awards: Pujara wins 'Emerging Cricketer of the Year, Clarke wins 'Cricketer of the Year'". Retrieved 13 December 2013.
- ↑ "PCB congratulates Umar Gul on a successful career". Pakistan Cricket Board. Retrieved 16 October 2020.
- ↑ "Umar Gul retires from all forms of cricket". ESPN Cricinfo. Retrieved 16 October 2020.
- ↑ "Umar Gul posts epic tweet after fans flood former Pakistan pacer with wishes on his 'wrong' birthday". Hindustan Times (in ఇంగ్లీష్). 2022-04-15. Retrieved 2022-10-15.
- ↑ Pakistani pace bowler Umar Gul marries Dubai doctor, Gulf News, 10 October 2010, retrieved 5 April 2012
- ↑ Pace bowler Umar Gul marries Dubai doctor, PakTribune, 10 October 2010, archived from the original on 5 మార్చి 2016, retrieved 5 April 2012
- ↑ Pace bowler Umar Gul marries Dubai doctor, Daily Times, 10 October 2010, retrieved 5 April 2012
- ↑ "Army raids Umar Gul's house; arrests his brother". The Times of India. 30 May 2012. Archived from the original on 26 January 2013.
- ↑ Shah, Sreshth (3 March 2021). "Babar Azam, Mohammad Nabi and Abbas Afridi make it 13 in 13 for the chasing side". ESPN Cricinfo. Retrieved 5 March 2021.
- ↑ H. Khan, Khalid (4 March 2021). "Nabi, Babar on song as Kings thump Zalmi by six wickets". Dawn News. Retrieved 5 March 2021.
- ↑ "Umar Gul appointed Afghanistan bowling coach". Pakistan Cricket Board. Retrieved 2 April 2022.
- ↑ "Former Pakistan pacer Umar Gul appointed bowling coach of Afghanistan cricket team". Times Now News. Retrieved 2 April 2022.
- ↑ "Afghanistan sign up Younis Khan and Umar Gul as coaches for Abu Dhabi training camp". ESPNcricinfo. Retrieved 2022-06-20.
- ↑ "Former Pakistan pacer Umar appointed Afghanistan bowling coach". Daily Times. 2022-05-27. Retrieved 2022-06-20.
- ↑ "Umar Gul named Afghanistan bowling coach". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2022-06-20.
- ↑ "Pakistan legend Umar Gul joins Afghanistan as bowling coach". www.icc-cricket.com (in ఇంగ్లీష్). Retrieved 2022-06-20.
- ↑ "Abdur Rehman to be Pakistan's head coach for Afghanistan T20Is; Umar Gul named bowling coach". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-03-16.
బాహ్య లింకులు
మార్చు- ఉమర్ గుల్ at ESPNcricinfo
- Umar Gul at Wisden