ఉమామహేశ్వరపురం(బాపులపాడు)

"ఉమామహేశ్వరపురం (బాపులపాడు)" కృష్ణా జిల్లా బాపులపాడు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 110., ఎస్.టి.డి.కోడ్ = 08656.

ఉమామహేశ్వరపురం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం బాపులపాడు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీమతి కాకాని అరుణ
పిన్ కోడ్ 521 105
ఎస్.టి.డి కోడ్ 08656

గ్రామ చరిత్రసవరించు

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

సమీప గ్రామాలుసవరించు

సమీప మండలాలుసవరించు

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

గ్రామంలో విద్యా సౌకర్యాలుసవరించు

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

విద్యుత్తుసవరించు

స్థానిక ఎన్.టి.అర్.కాలనీలో, 2 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటుచేసిన విద్యుత్తు సౌకర్యాన్ని, 2015,నవంబరు-24వ తేదీనాడు లాంఛనంగా ప్రరంభించినారు. [2]

మీ-సేవా కేంద్రంసవరించు

ఉమామహేశ్వరపురం గ్రామoలో, 2017,ఆగష్టు-11న, నూతనంగా మీ-సేవా కేంద్రాన్ని ప్రారంభించినారు. [3]

గ్రామములో వ్యవసాయం, సాగునీటి సౌకర్యంసవరించు

చింతాయకుంట చెరువు.

గ్రామ పంచాయతీసవరించు

ఉమామహేశ్వరపురం, కోడూరుపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

2013 జులైలో కోడూరుపాడు గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి అగస్తీయమ్మ సర్పంచిగా ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

ప్రముఖులుసవరించు

గ్రామ విశేషాలుసవరించు

ఈ గ్రామంలోకోలాటం, 50 సంవత్సరాలకు పైగా నిత్యనూతనంగా విరాజిల్లుతూ వస్తున్నది. జిల్లాలో, చుట్టుప్రక్కల, ఏ ఉత్సవాలు జరిగినా, ఈ గ్రామ యువకుల కోలాట ప్రదర్శన ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేక డప్పుబృందాన్ని గూడా ఏర్పాటుచేసికొన్నారు. వ్యవసాయ పనులు చేసికొనేవారు, ఇంజనీరింగు, డిగ్రీ చదివేవారు సైతం, మొత్తం 30 మంది, ఈ కోలాటబృందంలో సభ్యులుగా ఉండటం విశేషం. రోజూ ఎవరి పనులలో వారు నిమగ్నమైనా, వారానికి ఒకరోజు మాత్రం, కోలాటం సాధన చేస్తారు. లయబద్ధంగా నాట్యం చేస్తూ, 13, 14 రకాల కోలాటగోపులు వేస్తూ, పాటలు పాడుతుంటారు. ఈ రకంగా వీరు మరుగున పడుతున్న ఈ జానపదకళకు జవజీవాలను అందించుచున్నారు. కోలాట సాధన, ప్రదర్శనలను ఆనవాయితీగా కొనసాగించుచూ, ప్రాచీనకళకు జీవం పోయుచున్నారు. [1]

గణాంకాలుసవరించు

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు

[1] ఈనాడు విజయవాడ; 2014,సెప్టెంబరు-12, 4వపేజీ. [2] ఈనాడు అమరావతి; 2015,నవంబరు-26; 4వపేజీ. [3] ఈనాడు అమరావతి; 2017,ఆగష్టు-12; 7వపేజీ.