ఉమ్మడి మొగుడు 1987లో విడుదలైన తెలుగు సినిమా. రఘవేంద్ర మూవీ క్రియేషన్స్ పతాకంపై కె.వి.వి.సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాకు బి.భాస్కరరావు దర్శకత్వం వహించాడు. శోభన్ బాబు, కీర్తి, చంద్రమోహన్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

ఉమ్మడి మొగుడు
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం భాస్కరరావు
తారాగణం శోభన్ బాబు ,
రాధిక శరత్‌కుమార్,
చంద్రమోహన్
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ కె.వి.వి. సత్యనారాయణ
భాష తెలుగు

తారగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • స్టుడియో: రాఘవేంద్ర మువీ క్రియేషన్స్
  • నిర్మాత: కె.వి.వి.సత్యనారాయణ
  • సంగీతం: కె.చక్రవర్తి
  • విడుదల తేదీ: 1987 ఫిబ్రవరి 5

బాహ్య లంకెలు మార్చు

మూలాలు మార్చు

  1. "Ummadi Mogudu (1987)". Indiancine.ma. Retrieved 2020-08-19.