ఉమ్మారెడ్డిపల్లె

ఉమ్మారెడ్డిపల్లె, కడప జిల్లా ముద్దనూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

ఉమ్మారెడ్డిపల్లె
—  రెవిన్యూయేతర గ్రామం  —
ఉమ్మారెడ్డిపల్లె is located in Andhra Pradesh
ఉమ్మారెడ్డిపల్లె
ఉమ్మారెడ్డిపల్లె
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 14°41′28″N 78°22′49″E / 14.6910°N 78.3802°E / 14.6910; 78.3802
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా వైఎస్‌ఆర్ జిల్లా
మండలం ముద్దనూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఈ గ్రామం బొందలకుంట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న గ్రామం.ఈ గ్రామంలోని రామాలయంలో శ్రీ సీతా, రామ, లక్ష్మణ విగ్రహాల పునహ్ ప్రతిష్ఠ 2014,మే నెల 5, సోమవారం నాడు, నిర్వహించారు. ఈ విగ్రహాలు 2013,నవంబరు-21న చోరీకి గురైనవి.

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు