ఉర్లాం రైల్వే స్టేషన్
మూస:Khurda Road–Visakhapatnam section
ఉర్లాం రైల్వే స్టేషన్ | |
---|---|
Passenger train station | |
సాధారణ సమాచారం | |
Location | స్టేషన్ రోడ్, ఊర్లాం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్ ఇండియా |
Coordinates | 18°26′06″N 83°59′20″E / 18.4350°N 83.9890°E |
Elevation | 19 మీ. (62 అ.) |
యజమాన్యం | భారతీయ రైల్వేలు |
నిర్వహించువారు | ఈస్ట్ కోస్ట్ రైల్వే |
లైన్లు | హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము |
ఫ్లాట్ ఫారాలు | 4 |
పట్టాలు | 4 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | Standard (on-ground station) |
ఇతర సమాచారం | |
Status | Functioning |
స్టేషను కోడు | ULM |
జోన్లు | ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ |
డివిజన్లు | Waltair |
History | |
Opened | 1899 |
విద్యుత్ లైను | Yes |
Previous names | ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే |
Location | |
Location in Andhra Pradesh |
ఉర్లాం రైల్వే స్టేషన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లోని వాల్తేరు రైల్వే డివిజను పరిధిలోని హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గములో భాగమైన ఖుర్దా రోడ్-విశాఖపట్నం సెక్షన్ లోని ఒక రైల్వే స్టేషను. ఉర్లాం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక మండలము. [1] [2]
చరిత్ర
మార్చు1893, 1896 మధ్యకాలంలో కటక్ నుండి విజయవాడ వరకు కోస్టల్ రైల్వే ట్రాక్ ను ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే నిర్మించి ట్రాఫిక్ కు తెరిచింది. ఈ మార్గాన్ని అనేక దశల్లో విద్యుదీకరించారు. ఖుర్దా-విశాఖపట్నం మార్గం 2002 నాటికి పూర్తిగా విద్యుదీకరించబడింది, హౌరా-చెన్నై మార్గం 2005 లో పూర్తిగా విద్యుదీకరణ చేయబడింది.[3] [4]
మూలాలు
మార్చు- ↑ Jayashree. "Urlam Railway Station Map/Atlas ECoR/East Coast Zone – Railway Enquiry". India Rail Info. Retrieved 2020-08-22.
- ↑ "Urlam Railway Station. Station location and description. Division – Waltair – eRailway.co.in". erailway.co.in. Retrieved 2020-08-22.[permanent dead link]
- ↑ "South Eastern Railway". 1 April 2013. Archived from the original on 2013-04-01. Retrieved 22 August 2020.
- ↑ "Indian Railways FAQ: IR History: Part 7". IRFCA. Retrieved 22 August 2020.