ఉలుందూరుపేట్ శాసనసభ నియోజకవర్గం

ఉలుందూరుపేట్ శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కళ్లకురిచి జిల్లా, విలుప్పురం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఉలుందూరుపేట్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంతమిళనాడు
జిల్లాకళ్లకురిచి
లోక్‌సభ నియోజకవర్గంవిలుప్పురం

ఎన్నికైన సభ్యులు మార్చు

మద్రాస్ రాష్ట్రం మార్చు

సంవత్సరం విజేత పార్టీ
1952 ఎం. కందస్వామి పడయాచి కాంగ్రెస్
1957 ఎం. కందస్వామి పడయాచి కాంగ్రెస్
1962 ఎ.మనోన్మణి అమ్మాళ్ స్వతంత్ర
1967 ఎం. కందస్వామి పడయాచి కాంగ్రెస్

తమిళనాడు రాష్ట్రం మార్చు

సంవత్సరం విజేత పార్టీ
1971 వి. సుబ్రమణ్యం డీఎంకే
1977 V. తులుక్కనం డీఎంకే
1980 కె. రంగసామి డీఎంకే
1984 ఎం. ఆనందన్ అన్నాడీఎంకే
1989 కె. అంగముత్తు డీఎంకే
1991 ఎం. ఆనందన్ అన్నాడీఎంకే
1996 ఎ. మణి డీఎంకే
2001 ఎన్. రాము అన్నాడీఎంకే
2006 కె. తిరునావుక్కరసు డీఎంకే
2011 ఆర్. కుమారగురు అన్నాడీఎంకే
2016[1] ఆర్. కుమారగురు అన్నాడీఎంకే
2021[2][3] AJ మణికణ్ణన్ డీఎంకే

మూలాలు మార్చు

  1. "Assembly Election Results Dates Candidate List Opinion/Exit Poll Latest News, Political Consulting Survey Election Campaign Management Company India" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 23 June 2023. Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  2. India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  3. Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.