విలుప్పురం లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్సభ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం విళుపురం, కళ్లకురిచి జిల్లాల పరిధిలో 6 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[1]
విలుప్పురం లోక్సభ నియోజకవర్గం |
Existence | 2009–ప్రస్తుతం |
---|
Reservation | ఎస్సీ |
---|
Current MP | డి. రవి కుమార్ |
---|
Party | డీఎంకే |
---|
Elected Year | 2019 |
---|
State | తమిళనాడు |
---|
Total Electors | 1,444,335 |
---|
Assembly Constituencies |
- తిండివనం
- వానూరు
- విలుప్పురం
- విక్రవాండి
- తిరుక్కోయిలూర్
- ఉలుందూరుపేట
|
---|
లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చు
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చు
నం.
|
పేరు
|
పదవీకాలం
|
లోక్సభ
|
పార్టీ
|
నుండి
|
వరకు
|
1
|
కె. మురుగేషన్ ఆనందన్
|
2009 జూన్ 1
|
2014 మే 18
|
15వ
|
అన్నా డీఎంకే
|
|
2
|
ఎస్. రాజేంద్రన్
|
2014 జూన్ 4
|
2019 మే 24
|
16వ
|
3
|
డి.రవికుమార్ [2]
|
2019 జూన్ 18
|
ప్రస్తుతం
|
17వ
|
డీఎంకే
|
|