ఊచావారిపాలెం

(ఊచా వారిపాలెం నుండి దారిమార్పు చెందింది)

ఊచావారిపాలెం బాపట్ల జిల్లా, చెరుకుపల్లి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

ఊచావారిపాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
ఊచావారిపాలెం is located in Andhra Pradesh
ఊచావారిపాలెం
ఊచావారిపాలెం
అక్షాంశరేఖాంశాలు: 16°01′30″N 80°41′04″E / 16.025112°N 80.684538°E / 16.025112; 80.684538
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా బాపట్ల జిల్లా
మండలం చెరుకుపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామ పంచాయితీ

మార్చు

ఈ గ్రామ పంచాయితీ క్రింద, పుల్లిగఢవారిపాలెం, దొమవారిపాలెం, కురప్పాలెం మొదలైన చిన్న గ్రామాలు వున్నాయి

ప్రధానాంశాలు

మార్చు
  • ప్రధాన వృత్తి - వ్యవసాయం
  • సాగునీటి వసతి - కాలువలు
  • త్రాగునీటి వసతి - భూగర్బ జలాలు
  • ప్రధాన పంటలు- వరి, మినుము
  • చెరువులు - అంకాలమ్మ చెరువు
  • గ్రామ దేవత - అంకాలమ్మ

గ్రామ భౌగోళికం

మార్చు

ఈ గ్రామం అక్షాంశ పరిధి - 80°44'38"E రేఖాంశ పరిధి16°3'61"N.

సరిహద్దులు

మార్చు
  1. తూర్పు - ఆరేపల్లి
  2. పడమర - కావూరుపాలెం
  3. ఉత్తరం - చెరుకుపల్లి
  4. దక్షిణం - బలుసులపాలెం

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు

శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం:- ఈ ఆలయంలో స్వామివారి జయంతి ఉత్సవాలు, 2015,మే నెల-13వ తేదీ బుధవారంనాడు, హనుమజ్జయంతి సందర్భంగా వైభవంగా నిర్వహించెదరు. ఆరోజున స్వామివారికి ప్రత్యేకపూజలు, అభిషేకాలు నిర్వహించెదరు, అనంతరం విచ్చేసిన భక్తులకు అన్నదానం నిర్వహించెదరు.

గ్రామ విశేషాలు

మార్చు
  1. చెరుకుపల్లి మండలంలోని ప్రముఖ గ్రామం. చెరుకుపల్లితో ఈ గ్రామానికి సంబంధం ఎక్కువ.
  2. గ్రామంలో చాలా మంది యువకులు మద్రాసు, బెంగుళూరు, హైదరాబాదులో ఉద్యోగాలు చేశారు. చేస్తున్నారు.