ఊర్మిళ (సినిమా)

ఊర్మిళ 1993లో విడుదలైన తెలుగు సినిమా. చరిత చిత్ర పతాకంపై తమ్మారెడ్డి భరధ్వాజ ఈ చిత్రాన్ని నిర్మించి, దర్శకత్వం వహించాడు. సుమన్, సౌందర్య ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు విద్యాసాగర్ సంగీతాన్నందించాడు,

ఊర్మిళ
(1993 తెలుగు సినిమా)
దర్శకత్వం తమ్మారెడ్డి భరద్వాజ్
తారాగణం మాలాశ్రీ
సంగీతం విద్యాసాగర్
నిర్మాణ సంస్థ చరిత చిత్ర
భాష తెలుగు

తారాగణంసవరించు

 
తమ్మారెడ్డి భరధ్వాజ

సాంకేతిక వర్గంసవరించు

  • నిర్మాత, దర్శకత్వం: తమ్మారెడ్డి భరధ్వాజ
  • స్టుడియో: చరిత చిత్ర
  • సంగీతం: విద్యాసాగర్
  • విడుదల తేదీ: 1993 డిసెంబరు 30

మూలాలుసవరించు

బాహ్య లంకెలుసవరించు