పరికల్పన

(ఊహలు నుండి దారిమార్పు చెందింది)

పరికల్పనను ఊహ, ఆలోచన అని కూడా అంటారు. పరికల్పనను ఇంగ్లీషులో హైపోథిసిస్ (Hypothesis) అంటారు. పరికల్పన యొక్క బహువచనం పరికల్పనలు (ఊహలు) . హైపోథిసిస్ అనే పదం పురాతన గ్రీకు భాష నుండి ఉద్భవించింది. హైపోథిసిస్ అనగా గ్రీకు భాషలో ఊహించడం అని అర్ధం. పరికల్పనలు ఒక దృగ్విషయం యొక్క వివరణ కొరకు ప్రతిపాదించబడతాయి. పరికల్పనలోని శాస్త్రీయ ఊహలు సాధించడానికి శాస్త్రీయ పద్ధతుల ద్వారా కొన్ని పరీక్షలు అవసరమవుతాయి.

ఆండ్రియాస్ సెలారియుస్ (Andreas Cellarius) అసాధారణమైన గ్రహ కదలికలను, వాటి ఉపచక్ర కక్ష్యలను తన ఊహ ద్వారా చూపించాడు.



ఇవి కూడా చూడండి

మార్చు

ప్రయోగం

గాలికి ఉండే పీడనాలు

"https://te.wikipedia.org/w/index.php?title=పరికల్పన&oldid=3161954" నుండి వెలికితీశారు