ఎంబ్రాయిడరీ (embroidery) అనగా సూది, దారంతో వస్త్రం లేదా ఇతర వస్తువులపై చేయు అలంకరణ యొక్క హస్తకళ. ఎంబ్రాయిడరీ అనేది లోహపు ముక్కలు, ముత్యాలు, పూసలు, ఈకలు,, తళుకుల వంటి ఇతర వస్తువులను పొందుపరచడం కూడా అయుండవచ్చు.

19 శతాబ్దపు పెళ్ళి దుస్తులు గాగ్నట్స్ (ఆప్రాన్) పై సుందరమైన బంగారు ఎంబ్రాయిడరీ.