ఎం.ఆర్.శ్రీరంగం అయ్యంగార్

మదురై ఆర్.శ్రీరంగం అయ్యంగార్ ఒక కర్ణాటక సంగీత విద్వాంసుడు. ఇతడు తన 14వ యేటనే మొదటి కచేరీ చేశాడు[1]. ఇతడు నమక్కల్ నరసింహ అయ్యర్ వద్ద సంగీతశిక్షణ తీసుకున్నాడు. ఇతడు అపురూప రాగాలను ఆలపించడంలో దిట్ట. పల్లవి, తాళము ఇతని ప్రత్యేకతలు. కర్ణాటక సంగీత గాయని ఆర్.వేదవల్లి, పి.ఆర్.తిలకం ఇతని శిష్యులు.

మదురై ఆర్.శ్రీరంగం అయ్యంగార్
MR Srirangam Iyengar.png
వ్యక్తిగత సమాచారం
సంగీత శైలికర్ణాటక సంగీతం
వృత్తిభారతీయ శాస్త్రీయ సంగీతం గాత్ర విద్వాంసుడు
వాయిద్యాలుగాత్రం

పురస్కారాలుసవరించు

ఇతనికి అనేక పురస్కారాలు లభించాయి. వాటిలో

మూలాలుసవరించు