సంగీత కళానిధి

పురస్కారం

సంగీత కళానిధి (Sangeetha Kalanidhi) (సంగీత = music, కళానిధి = treasure of art) మద్రాసు సంగీత అకాడమీ ప్రతి సంవత్సరం ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులకు ఇచ్చే గౌరవ పురస్కారం. ఇది కర్ణాటక సంగీత విద్వాంసులకు ఇచ్చే ఒక అత్యున్నత పురస్కారం.

తంజావూరు తరహా కర్ణాటక తంబురా

సంగీత కళానిధి గ్రహీతలు

మార్చు
సంవత్సరం గ్రహీత
2023 బాంబే జయశ్రీ
2022 లాల్గుడి కృష్ణన్, లాల్గుడి విజయలక్ష్మి
2021 తిరువయుర్ భక్తవత్సలం
2020 నైవేలి సంతానగోపాలన్
2019 ఎస్ సౌమ్య
2018 అరుణా సాయిరాం
2017 ఎన్.రవికిరణ్
2016 ఎ.కన్యాకుమారి
2015 సంజయ్ సుబ్రహ్మణ్యన్
2014 T V Gopalakrishnan
2013 సుధా రఘునాథన్
2012 త్రిచూర్ వి.రామచంద్రన్
2011 Trichy Sankaran
2010 Bombay Sisters (C. Saroja and C. Lalitha)
2009 వలయపట్టి ఎ.ఆర్.సుబ్రమణ్యం
2008 ఎ.కె.సి.నటరాజన్
2007 Palghat R. Raghu
2006 మదురై టి.ఎన్.శేషగోపాలన్
2005 ఎం.చంద్రశేఖరన్
2004 Vellore G. Ramabhadran
2003 టి.వి.శంకరనారాయణన్
2002 సిక్కిల్ సిస్టర్స్ (కుంజుమణి & నీల)
2001 Umayalpuram K Sivaraman
2000 ఆర్.వేదవల్లి
1999 టి.కె.గోవిందరావు
1998 షేక్ చిన మౌలానా
1997 ఎం.ఎస్.గోపాలకృష్ణన్
1996 ఎన్.రమణి
1995 ఆర్.కె.శ్రీకంఠన్
1994 టి.కె.మూర్తి
1993 మణి కృష్ణస్వామి
1992 తంజావూర్ కె.పి.శివానందం
1991 నేదునూరి కృష్ణమూర్తి
1990 డి.కె.జయరామన్
1989 మహారాజపురం సంతానం
1988 టి.విశ్వనాథన్
1987 బి.రాజం అయ్యర్
1986 కె.వి.నారాయణస్వామి
1985 డా. ఎస్. రామనాథన్
1984 దొరైస్వామి అయ్యంగార్
1983 డా.ఎస్.పినాకపాణి
1982 Embar S. Vijayaraghavachariar
1981 టి.ఎం.త్యాగరాజన్
1980 టి.ఎన్.కృష్ణన్
1979 కె.ఎస్.నారాయణస్వామి
1978 ఎమ్.బాలమురళీకృష్ణ
1977 ఎం.ఎల్.వసంతకుమారి
1976 టి.బృంద
1975 బహుమతి ప్రదానం చేయలేదు
1974 రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ
1973 టి.బాలసరస్వతి
1972 పి.సాంబమూర్తి
1971 పాపనాశం శివన్
1970 డి.కె.పట్టమ్మాళ్
1969 Madurai Srirangam Iyer
1968 ఎమ్.ఎస్.సుబ్బలక్ష్మి
1967 బహుమతి ప్రదానం చెయ్యలేదు
1966 పాలఘాట్ మణి అయ్యర్
1965 అలత్తూర్ శ్రీనివాస అయ్యర్
1964 Alathur Sivasubramanya Iyer
1963 Budulur Krishnamurthi Sastrigal
1962 K. Papa Venkataramiah
1961 తిరువిదమరుదూర్ వీరుస్వామి పైళ్ళై
1960 T. K. Jayarama Iyer
1959 మదురై మణి అయ్యర్
1958 జి.ఎన్.బాలసుబ్రమణియం
1957 తిరుమకూడలు చౌడయ్య
1956 తిరువీళిమిళై సుబ్రహ్మణ్య పిళ్ళై
1955 Marungapuri Gopalakrishna Iyer
1954 చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్లై
1953 Tirupampuram N. Swaminatha Pillai
1952 కారైక్కుడి సాంబశివ అయ్యర్
1951 చెంబై వైద్యనాథ భాగవతార్
1950 Karur Chinnaswamy Iyer
1949 ముదికొండన్ వెంకట్రామ అయ్యర్
1948 కుంభకోణం రాజమాణిక్యం పిళ్ళై
1947 సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్
1946 బహుమతి ప్రదానం చెయ్యలేదు
1945 మహారాజపురం విశ్వనాథ అయ్యర్
1944 టి. ఎల్. వెంకటరామ అయ్యర్
1943 పల్లడం సంజీవరావు
1942 Mazhavarayanendal Subbarama Bhagavatar
1941 ద్వారం వెంకటస్వామి నాయుడు
1940 Kallidaikurichi Vedanta1 Bhagavatar
1939 ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్
1938 అరియకుడి రామానుజ అయ్యంగార్
1937 చిదంబర భాగవతార్
1936 Umayalapuram Swaminatha Iyer
1935 మైసూరు వాసుదేవాచార్య
1934 T. S. Sabesha Iyer
1933 కె. పొన్నయ్య పిళ్లై
1932 టైగర్ వరదాచారి
1931 Pazhamaneri Swaminatha Iyer
1930 ముతయ్య భాగవతార్, టి. వి. సుబ్బారావు
1929 టి. వి. సుబ్బారావు, టి. ఎస్. సబేష అయ్యర్, ఎం. ఎస్. రామస్వామి అయ్యర్

మూలాలు

మార్చు