ఎం.ఆర్. సీతారాం (జననం 1956 ఏప్రిల్ 4) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు శాసనసభ సభ్యుడిగా, శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై సిద్దరామయ్య మొదటి మంత్రివర్గంలో ప్లానింగ్ & స్టాటిస్టిక్స్, ఐటీ, బీటీ & సైన్స్ & టెక్నాలజీ శాఖల మంత్రిగా పనిచేశాడు.[1] ఆయన 2023 ఆగస్టు 20న కర్ణాటక శాసనమండలి సభ్యుడిగా నియమితుడయ్యాడు.[2]

మూలాలు మార్చు

  1. Karnataka (4 June 2018). "Karnataka Cabinet Ministers - Siddaramaiah Government". Archived from the original on 15 April 2022. Retrieved 15 April 2022.
  2. The News Minute (20 August 2023). "Former ED officer, and two Congress leaders appointed as Karnataka MLCs" (in ఇంగ్లీష్). Archived from the original on 17 November 2023. Retrieved 17 November 2023.