సిద్దరామయ్య మంత్రివర్గం

కర్ణాటకలో 2013లో జరిగిన శాసనసభ ఎన్నికల అనంతరం సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మంత్రివర్గం ఏర్పడింది.[4][5]

సిద్దరామయ్య మంత్రివర్గం
the Karnataka 30th Ministry
Siddaramaiah
రూపొందిన తేదీ13 May 2013
రద్దైన తేదీ15 May 2018
సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు
అధిపతిH. R. Bhardwaj
(24 June 2009 – 28 June 2014)[1][2]

Konijeti Rosaiah
(29 June 2014 – 31 August 2014)

Vajubhai Vala
(1 September 2014 – 15 May 2018)[3]
ప్రభుత్వ నాయకుడుSiddaramaiah
మంత్రుల సంఖ్య33
తొలగించబడిన మంత్రులు
(మరణం/రాజీనామా/తొలగింపు)
04
పార్టీలుIndian National Congress
సభ స్థితిMajority
122 / 224 (54%)
ప్రతిపక్ష పార్టీJD(S)
BJP
ప్రతిపక్ష నేతH. D. Kumaraswamy (2013-2014)
Jagadish Shettar (2014-2018)
చరిత్ర
ఎన్నిక(లు)2013
క్రితం ఎన్నికలు2018
శాసనసభ నిడివి(లు)5 years
బడ్జెట్(లు)5
అంతకుముందు నేతజగదీష్ షెట్టర్ మంత్రివర్గం
తదుపరి నేతరెండో కుమారస్వామి మంత్రివర్గం

ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రుల జాబితా

మార్చు
సంఖ్య పేరు నియోజకవర్గం శాఖ పార్టీ
1.
 
సిద్దరామయ్య, ముఖ్యమంత్రి[6]
వరుణ ఆర్ధిక, కన్నడ భాషా& సాంస్కృతిక, క్యాబినెట్ వ్యవహారాలు కాంగ్రెస్ పార్టీ
2.   రామలింగ రెడ్డి బీటీఎం లేఔట్ హోమ్ శాఖ మంత్రి కాంగ్రెస్ పార్టీ
3.  డీ.కే. శివ కుమార్ కనకాపుర విద్యుత్ శాఖ కాంగ్రెస్ పార్టీ
4. ఆర్.వీ. దేశ్ పాండే హాలియాల్ పరిశ్రమల శాఖ కాంగ్రెస్ పార్టీ
5. హెచ్.ఎం. రేవణ్ణ ఎమ్మెల్సీ రవాణా శాఖ కాంగ్రెస్ పార్టీ
6. కృష్ణ బైరి గౌడ బ్యాటరయణపుర వ్యవసాయ శాఖ కాంగ్రెస్ పార్టీ
7.  బి. రామనాథ్ రాయ్ బంట్వాల్ అటవీ, పర్యావరణ శాఖ కాంగ్రెస్ పార్టీ
8. కే.ఆర్.రమేష్ కుమార్ శ్రీనివాసపూర్ ఆరోగ్య శాఖ కాంగ్రెస్ పార్టీ
9.  ఆర్. రోషన్ బేగ్ శివాజీనగర్ పట్టణాభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ [7] కాంగ్రెస్ పార్టీ
10. బసవరాజ్ రాయరెడ్డి ఎల్బుర్గ విద్యాశాఖ కాంగ్రెస్ పార్టీ
11. ఎస్.ఎస్. మల్లికార్జున్ దావణగెరె ఉధ్యానవన & మార్కెటింగ్ శాఖ కాంగ్రెస్ పార్టీ
12. హెచ్.కె. పాటిల్ గడగ్ పంచాయత్ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ కాంగ్రెస్ పార్టీ
13. టిబి జయచంద్ర సిరా న్యాయశాఖ కాంగ్రెస్ పార్టీ
14. యు.టి. ఖాదర్ మంగళూరు ఆహార & పౌర సరఫరాల శాఖ కాంగ్రెస్ పార్టీ
15. ఎం. బి. పాటిల్ బాబాలేశ్వర్ నీటి పారుదల శాఖ కాంగ్రెస్ పార్టీ
16. ఆర్. బి. తిమ్మాపూర్ ఎమ్మెల్సీ ఎక్సైజ్ శాఖ కాంగ్రెస్ పార్టీ
17.  ఉమాశ్రీ తీర్దాల్ మహిళా శిశు సంక్షేమ శాఖ కాంగ్రెస్ పార్టీ
18. ఏ . మంజు అర్కల్గుడ్ పశుసంవర్ధక శాఖ కాంగ్రెస్ పార్టీ
19.  సంతోష్ లడ్ కలగతాగి కార్మిక శాఖ కాంగ్రెస్ పార్టీ
20. తన్వీర్ సైత్ నరసింహారాజా ఉన్నత & మైనారిటీ విద్య శాఖ కాంగ్రెస్ పార్టీ
21. రమేష్ జర్కిహోళి గోకాక్ మధ్య పరిశ్రమల శాఖ కాంగ్రెస్ పార్టీ
22.  కాగోడు తిమ్మప్ప సాగర్ రెవిన్యూ శాఖ కాంగ్రెస్ పార్టీ
23. హెచ్‌.సి. మహదేవప్ప తిరుమకుడల్ నర్సిపుర్ అఫ్ పబ్లిక్ వర్క్స్, పోర్ట్స్ కాంగ్రెస్ పార్టీ
24. శరన్ ప్రకాష్ పాటిల్ సేడం ఆరోగ్య మంత్రిత్వ శాఖ కాంగ్రెస్ పార్టీ
25. హెచ్. ఆంజనేయ హోళల్కేర్ సాంఘిక &బీసీ సంక్షేమ శాఖ కాంగ్రెస్ పార్టీ
26. ప్రమోద్ మధ్వరాజ్ ఉడుపి క్రీడా & యువజన సర్వీసుల శాఖ కాంగ్రెస్ పార్టీ
27. వినయ్ కులకర్ణి ధార్వాడ్ గనుల & భూగర్భ శాస్త్ర శాఖ కాంగ్రెస్ పార్టీ
28.  ఎం. ఆర్. సీతారాం ఎమ్మెల్సీ ఐటీ శాఖ కాంగ్రెస్ పార్టీ
29. ఎం. కృష్ణప్ప విజయనగర్ గృహ నిర్మాణ శాఖ కాంగ్రెస్ పార్టీ

మూలాలు

మార్చు
  1. "H R Bhardwaj to take charge as Karnataka governor tomorrow | india". Hindustan Times. Retrieved 2017-08-17.
  2. "Karnataka Governor Hans Raj Bhardwaj exits, ex-VC says good riddance". The Indian Express. Retrieved 2017-08-17.
  3. "Narendra Modi aide Vajubhai Vala is Karnataka governor | India News". Times of India. Retrieved 2017-08-17.
  4. Karnataka (4 June 2018). "Karnataka Cabinet Ministers - Siddaramaiah Government". Archived from the original on 15 April 2022. Retrieved 15 April 2022.
  5. V6 Velugu (27 May 2023). "కర్ణాటకలో కొత్త మంత్రులు.. డీకే శివకుమార్ కు ఇచ్చిన శాఖ ఇదే". Archived from the original on 12 November 2023. Retrieved 12 November 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. The Hindu (13 May 2013). "Siddaramaiah sworn in as Chief Minister of Karnataka" (in Indian English). Archived from the original on 15 April 2022. Retrieved 15 April 2022.
  7. "R.Roshan Baig MLA Karnataka | ENTRANCEINDIA" (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-04-03. Archived from the original on 2021-08-16. Retrieved 2021-08-17.