ఎం.ఎన్.లక్ష్మీనర్సయ్య
ఎం.ఎన్.లక్ష్మీనర్సయ్య తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇబ్రహీంపట్నం శాసనసభ నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పని చేశాడు.[1][2]
ఎం.ఎన్.లక్ష్మీనర్సయ్య | |||
పంచాయితీరాజ్, రవాణా శాఖ మంత్రి
| |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1957 - 1972 | |||
ముందు | పాపిరెడ్డి | ||
---|---|---|---|
తరువాత | ఎన్.అనంతరెడ్డి | ||
నియోజకవర్గం | ఇబ్రహీంపట్నం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ |
రాజకీయ జీవితం
మార్చుఎంఎస్ లక్ష్మీనర్సయ్య ఇబ్రహీంపట్నం నుండి 1957, 1962, 1967 ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు గెలిచి నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి వర్గంలో పంచాయితీరాజ్, రవాణా శాఖ మంత్రిగా పని చేశాడు.[3][4]
మూలాలు
మార్చు- ↑ Namasthe Telangana (1 November 2023). "ఇబ్రహీంపట్నం". Archived from the original on 1 November 2023. Retrieved 1 November 2023.
- ↑ Namasthe Telangana (12 April 2022). "అసెంబ్లీ స్థానాలు-ప్రత్యేకతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
- ↑ Eenadu (31 October 2023). "పార్టీ ఏదైనా టిక్కెట్ మంచిరెడ్డికే." Archived from the original on 31 October 2023. Retrieved 31 October 2023.
- ↑ Andhrajyothy (19 October 2023). "పట్నం.. పారిశ్రామిక కేంద్రం!". Archived from the original on 16 November 2023. Retrieved 16 November 2023.