ఎం.టి.బి. నాగరాజ్

ఎం.టి.బి. నాగరాజ్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు హొసకోటె అసెంబ్లీ నియోజకవగం నుండి ఎమ్మెల్యేగా గెలిచి, బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, చిన్నతరహా పరిశ్రమలు, ప్రభుత్వ రంగ పరిశ్రమల శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.[2]

ఎం.టి.బి. నాగరాజ్

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 ఆగష్టు 2021

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, చిన్నతరహా పరిశ్రమలు, ప్రభుత్వ రంగ పరిశ్రమల శాఖ మంత్రి
పదవీ కాలం
21 జనవరి 2021 – 26 జులై 2021

పదవీ కాలం
2018 – 2019
తరువాత శరత్ కుమార్ బచే గౌడ
నియోజకవర్గం హొసకోటె
పదవీ కాలం
2013 – 2018
ముందు బి. ఎన్. బాచే గౌడ
నియోజకవర్గం హొసకోటె

గృహ నిర్మాణ శాఖ మంత్రి
పదవీ కాలం
డిసెంబర్ 2018 – జులై 2019

ఎక్సైజ్ శాఖ మంత్రి
పదవీ కాలం
21 జనవరి 2021 – 22 జనవరి 2021
ముందు హెచ్. నగేష్
తరువాత కే. గోపాలయ్య

వ్యక్తిగత వివరాలు

జననం (1951-07-20) 1951 జూలై 20 (వయసు 73)
గరుడాచర్పల్య
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
(2019–ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
(2019 వరకు)
జీవిత భాగస్వామి శాంతకుమారి
పూర్వ విద్యార్థి 9వ తరగతి[1]

రాజకీయ జీవితం

మార్చు

ఎం.టి.బి. నాగరాజ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభ్యుడిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు. ఆయన 2008లో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి తిరిగి 2013, 2018లో జరిగిన ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై, అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరడంతో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు.

ఎం.టి.బి. నాగరాజ్ 2020లో బీజేపీ తరపున కర్ణాటక శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై బి.ఎస్.యడ్యూరప్ప మంత్రివర్గంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, చిన్నతరహా పరిశ్రమలు, ప్రభుత్వ రంగ పరిశ్రమల శాఖల మంత్రిగా పనిచేసి అనంతరం 2021 ఆగస్టు 4 నుండి బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, చిన్నతరహా పరిశ్రమల శాఖల మంత్రి బాధ్యతలు చేపట్టాడు.[3]

మూలాలు

మార్చు
  1. 10TV Telugu (18 April 2023). "కోట్లకు పడగలెత్తిన కర్ణాటక మంత్రిగారి ఆస్తులు .. చదివింది మాత్రం 9వ తరగతే". Archived from the original on 18 April 2023. Retrieved 18 April 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  2. Mint (4 August 2021). "Karnataka Cabinet: 29 ministers inducted, no deputy CM this time" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.
  3. Andhra Jyothy (7 August 2021). "బొమ్మై చేతిలోనే ఆర్థికం, ఇతర మంత్రుల శాఖలివే..." (in ఇంగ్లీష్). Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.