ఎం. కె. అళగిరి
ఎం.కె.అళగిరి ప్రస్తుత 15 వ లోక్ సభలో డి.ఎం.కె. పార్టీ తరుపున తమిళనాడులోని మధురై నియోజిక వర్గం నుండి గెలిచి పార్లమెంటులో సభ్యునిగా ఉన్నారు.
అలగిరి ఎం.కె | |||
![]()
| |||
పదవీ కాలము 13 June 2009 - 20 March 2013 | |||
ముందు | Ram Vilas Paswan | ||
---|---|---|---|
నియోజకవర్గము | Madurai | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | తమిళనాడు | జనవరి 30, 1951||
రాజకీయ పార్టీ | Dravida Munnetra Kazagham (until January 2014) | ||
జీవిత భాగస్వామి | Kanthi | ||
సంతానము |
| ||
నివాసము | Madurai | ||
June 13, 2009నాటికి |
బాల్యముసవరించు
ఎంకె. అలగిరి జూన్ నెల 30 వ తారీఖున 1951 వ సంవత్సరంలో చెన్నైలో జన్మించారు. తల్లి దండ్రులు ఎం. కరుణానిధి, దయాళు అమ్మాళ్. ఆయన చెన్నైలోని ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఎ. చదివారు. 1972 డిసెంబరు 10 న కంతిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఇద్దరు కుమార్తెలు కలరు.
రాజకీయ ప్రస్థానంసవరించు
వీరు 2009 లో ప్రస్తుత 15 వ లోక్ సభలో డి.ఎం.కె. పార్టీ తరుపున తమిళనాడులోని మదురై నియోజిక వర్గం నుండి గెలిచి పార్లమెంటులో సభ్యునిగా ఉన్నారు. వీరు 2009 నుండి 2013 వరకు కేంద్ర రసాయనాలు,, ఎరువుల శాఖలో కేబనెట్ మత్రిగా పనిచేశారు.
అభిరుచులుసవరించు
వీరికి క్రికెట్ మొదలగు ఆటలు ఆడడము ఇష్టము.
మూలాలుసవరించు
ఇతర లింకులుసవరించు
Wikimedia Commons has media related to M. K. Alagiri. |