ఎడోర్డో పొంటి
ఇటాలియన్ సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత, నటుడు
ఎడోర్డో పొంటి, ఇటాలియన్ సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాత, నటుడు.
ఎడోర్డో పొంటి | |
---|---|
జననం | ఎడోర్డో పొంటి 1973 జనవరి 6[1] |
వృత్తి | దర్శకుడు, రచయిత, నిర్మాత, నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1998– ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | సాషా అలెగ్జాండర్ (m. 2007) |
పిల్లలు | 2 |
తల్లిదండ్రులు |
|
బంధువులు | కార్లో పొంటి జూనియర్ (సోదరుడు) అలస్సాండ్రా ముస్సోలినీ |
జననం
మార్చుపొంటి 1973, జనవరి 6న స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జన్మించాడు. తల్లి సోఫియా లోరెన్ నటి కాగా, తండ్రి కార్లో పొంటి సీనియర్ సినిమా నిర్మాత. [2]
వ్యక్తిగత జీవితం
మార్చుపొంటి ఇంగ్లీష్, ఫ్రెంచ్, ఇటాలియన్ భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు.[2] మార్సెల్లో మాస్ట్రోయాని - కేథరీన్ డెనియువ్ దంపతుల కుమార్తె చియారా మాస్ట్రోయానితో డేటింగ్ చేశాడు.[3]
2007, ఆగస్టు 12న జెనీవాలో నటి సాషా అలెగ్జాండర్‌తో పొంటి వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు (లూసియా సోఫియా పొంటి),[4] లియోనార్డో ఫోర్టునాటో పొంటి ఉన్నారు. [5]
సినిమాలు
మార్చు- అరోరా (1984)
- లివ్ (1998)
- బిట్వీన్ స్ట్రేంజర్స్ (2002)
- కమింగ్ & గోయింగ్ (2011)
- అవే వుయ్ స్టే (2011)
- ది నైట్‌షిఫ్ట్ బిలాంగ్స్ టు ది స్టార్స్ (2012)
- ది గర్ల్ ఫ్రమ్ నాగసాకి (2013) - లెఫ్టినెంట్ పింకర్టన్ [6]
- హ్యూమన్ వాయిస్ (వాయిస్ ఉమాన) (2014) - దర్శకుడు, రచయిత [7]
- ది లైఫ్ ఎహెడ్ (2020) - దర్శకుడు, రచయిత
మూలాలు
మార్చు- ↑ "Sophia Loren".
- ↑ 2.0 2.1 Boston, Michelle (18 August 2016). "The Craftsman: For filmmaker Edoardo Ponti, poetry was the key to unlocking his talents as a cinematic storyteller". usc.edu. Retrieved 2023-07-02.
- ↑ "Tattle".
- ↑ "Eduardo Ponti and Sasha Alexander welcome a daughter". People (magazine). 19 May 2006. Archived from the original on 2017-05-30. Retrieved 2023-07-02.
- ↑ Michaud, Sarah (10 January 2011). "It's a Boy for Rizzoli & Isles's Sasha Alexander". People. Retrieved 2023-07-02.
- ↑ "The Girl from Nagasaki (2013)". IMDb. Retrieved 2023-07-02.
- ↑ "Human Voice (2014)". IMDb. Retrieved 2023-07-02.