ఎడ్నా ర్యాన్
న్యూజీలాండ్ మాజీ క్రికెటర్
ఎడ్నా మే ర్యాన్ (జననం 1946, డిసెంబరు 8) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. వికెట్ కీపర్ గా, కుడిచేతి వాటం బ్యాటర్‌గా రాణించింది.[1]
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ఎడ్నా మే ర్యాన్ | |||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | ఆక్లాండ్, న్యూజీలాండ్ | 1946 డిసెంబరు 8|||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||
పాత్ర | వికెట్-కీపర్ | |||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 67) | 1975 మార్చి 21 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1979 జనవరి 26 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 22) | 1978 జనవరి 1 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1982 ఫిబ్రవరి 6 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||
1965/66–1981/82 | ఆక్లండ్ హార్ట్స్ | |||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2021 నవంబరు 6 |
జననం
మార్చుఎడ్నా మే ర్యాన్ 1946 డిసెంబరు 8న న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ లో జన్మించింది.[2]
క్రికెట్ రంగం
మార్చు1975 - 1982 మధ్యకాంలో న్యూజీలాండ్ తరపున 5 టెస్ట్ మ్యాచ్‌లు,[3] 15 వన్డే ఇంటర్నేషనల్స్‌లో[4] ఆడింది. ఆక్లాండ్ తరపున దేశవాళీ క్రికెట్ లో ప్రాతినిధ్యం వహించింది.[5]
మూలాలు
మార్చు- ↑ "Edna Ryan Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-28.
- ↑ "Edna Ryan Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-10-28.
- ↑ "NZ-W vs AUS-W, Australia Women tour of New Zealand 1974/75, Only Test at Wellington, March 21 - 24, 1975 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-28.
- ↑ "AUS-W vs NZ-W, Women's World Cup 1977/78, 1st Match at Jamshedpur, January 01, 1978 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-28.
- ↑ "Edna Ryan". Cricket Archive. Retrieved 8 June 2016.