ఎత్నా రూస్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

ఎత్నా ఫ్రాన్సిస్ రూస్ (1937, డిసెంబరు 29 - 2023, జూన్ 7) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్. ఎడమచేతి వాటం బ్యాటర్‌గా రాణించింది.

ఎత్నా రూస్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఎత్నా ఫ్రాన్సిస్ రూస్
పుట్టిన తేదీ(1937-12-29)1937 డిసెంబరు 29
క్రైస్ట్‌చర్చ్, న్యూజీలాండ్
మరణించిన తేదీ2023 జూన్ 7(2023-06-07) (వయసు 85)
క్రైస్ట్‌చర్చ్, న్యూజీలాండ్
బ్యాటింగుఎడమచేతి వాటం
పాత్రబ్యాటర్
బంధువులుమేరీ రూస్ (మరదలు)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 62)1972 ఫిబ్రవరి 25 - దక్షిణాఫ్రికా తో
తొలి వన్‌డే (క్యాప్ 14)1973 జూన్ 30 - International XI తో
చివరి వన్‌డే1973 జూలై 21 - Young England తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1953/54–1972/73కాంటర్బరీ మెజీషియన్స్
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మఫక్లా
మ్యాచ్‌లు 1 3 43
చేసిన పరుగులు 36 90 1,228
బ్యాటింగు సగటు 18.00 30.00 22.32
100s/50s 0/0 0/0 2/5
అత్యధిక స్కోరు 35 48 116*
వేసిన బంతులు 624
వికెట్లు 19
బౌలింగు సగటు 12.11
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 3/9
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 0/– 23/–
మూలం: CricketArchive, 2021 నవంబరు 12

రూస్ 1937, డిసెంబరు 29న క్రైస్ట్‌చర్చ్‌లో జన్మించింది.

క్రికెట్ రంగం

మార్చు

1972, 1973లో న్యూజీలాండ్ తరపున ఒక టెస్ట్ మ్యాచ్, మూడు వన్ డే ఇంటర్నేషనల్స్ ఆడింది. కాంటర్బరీ తరపున దేశీయ క్రికెట్ కు కూడా ప్రాతినిధ్యం వహించింది.[1][2]

2004 న్యూ ఇయర్ ఆనర్స్‌లో, సమాజ సేవ కోసం రూస్‌కు క్వీన్స్ సర్వీస్ మెడల్ లభించింది.[3]

రూస్ తన 85 సంవత్సరాల వయస్సులో 2023, జూన్ 7న క్రైస్ట్‌చర్చ్‌లో మరణించింది.[4][5]

మూలాలు

మార్చు
  1. "Player Profile: Ethna Rouse". ESPNCricinfo. Retrieved 12 November 2021.
  2. "Player Profile: Ethna Rouse". CricketArchive. Retrieved 12 November 2021.
  3. "New Year honours list 2004". Department of the Prime Minister and Cabinet. 31 December 2003. Retrieved 21 July 2019.
  4. "Obituary: Ethna Rouse". New Zealand Cricket. 10 June 2023. Archived from the original on 11 జూన్ 2023. Retrieved 11 June 2023.
  5. "Ethna Rouse obituary". The Press. 9 June 2023. Retrieved 11 June 2023.

బాహ్య లింకులు

మార్చు