ఎన్టీఆర్ ట్రస్టు
సేవా సంస్థ
ఎన్టీఆర్ ట్రస్టు (NTR Trust or NTR Memorial Trust) ఒక ఫలాపేక్ష రహితమైన సామాజిక సేవా సంస్థ.[2] ఈ సంస్థకి సంబంధించిన ప్రధానకేంద్రం హైదరాబాద్, తెలంగాణాలో ఉన్నది. ఇది 1997 సంవత్సరంలో సాంఘిక సేవా కార్యక్రమాలను నిర్వహించే ప్రధాన ఉద్దేశంతో స్థాపించబడినది.[3][4] ప్రముఖ తెలుగు సినీ కథానాయకుడు, ఆంధ్ర ప్రదేశ్ అప్పటి ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అయిన నందమూరి తారక రామారావు పేరు మీదుగా ఈ సంస్థ ఏర్పాటు చేయబడినది.[5]
ఆశయం | "We Work The Talk!" |
---|---|
స్థాపన | 1997 |
చట్టబద్ధత | Active |
కార్యస్థానం |
|
అధికారిక భాష | తెలుగు ఇంగ్లీషు హిందీ |
మేనేజింగ్ ట్రస్టీ | నారా భువనేశ్వరి |
ట్రస్టీ | నారా లోకేష్ |
సి.యి.ఒ | టి. విష్ణువర్ధన్[1] |
చరిత్ర
మార్చుఎన్టీఆర్ ట్రస్టు 1997 సంవత్సరంలో స్థాపించబడినది.[3] దీనికి అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని నారా చంద్రబాబు నాయుడు సంస్థ కోసం స్థలాన్ని కేటాయించడం ప్రధానమైనది.[5]
2014 జూన్ నెలలో నారా లోకేష్, ఎన్టీఆర్ ట్రస్టు యొక్క ఒకానొక ట్రస్టీగా సంస్థ బాధ్యతలను చేపట్టారు.[6]
మూలాలు
మార్చు- ↑ "Lokesh Pedals for a Noble Cause". The New Indian Express. 16 August 2015. Retrieved 29 December 2015.[permanent dead link]
- ↑ "NTR Trust coaching for Group Exams - TeluguMirchi.com". Telugu Film News - Telugu Movie Ratings - Telugu Film Reviews - Telugu Movie News - Telugu Movie reviews - Tollywood Latest News. Archived from the original on 25 జనవరి 2016. Retrieved 10 January 2016.
- ↑ 3.0 3.1 Ādirāju Veṅkaṭēśvararāvu (2004). Andhra Pradesh double crossed. Navayuga Book House. p. 135.
- ↑ Ādirāju Veṅkaṭēśvararāvu (1999). Untold Story of Chandrababu. Om Sree Satya Publications. ISBN 978-81-900165-5-1.
- ↑ 5.0 5.1 "Bedlam In Ap House Over Land Allotment To Ntr Trust". BS 1997. Retrieved 15 April 2015.
- ↑ "Nara Lokesh takes charge of NTR Trust Bhavan". Deccan Chronicle. Retrieved 17 April 2015.
బయటి లింకులు
మార్చువికీమీడియా కామన్స్‌లో NTR Trustకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.