ఎన్.టి.ఆర్.నగర్ 2000లో విడుదలైన తెలుగు సినిమా. నేస్తం క్రియేషన్స్ పతాకంపై జె.డి మోహన్ గౌడ్, ఎస్.వి.సుబ్బారావులు నిర్మించిన ఈ సినిమాకు బాబ్జీ దర్శకత్వం వహించాడు రాజ్ కుమార్, మణిచందన ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు వందేమాతరం శ్రీనివాస్ సంగీతాన్నందించాడు.[1]

ఎన్.టి.ఆర్.నగర్
(2000 తెలుగు సినిమా)
దర్శకత్వం బాబ్జీ
నిర్మాణ సంస్థ నేస్తం క్రియేషన్స్
భాష తెలుగు

తారాగణం మార్చు

సాంకేతిక వర్గం మార్చు

  • విడుదల తేదీ: 2000 అక్టోబరు 27
  • మాటలు: దురికి మోహనరావు, విజయ్ బాబు సూరపునేని
  • పాటలు: బాబ్జీ, జిల్లెళ్ళ, సుద్దాల అశోక్ తేజ
  • నేపథ్యగానం: ఉదిత్ నారాయణ, నాగూర్ బాబు, రాజేష్, రమణ, స్వర్ణలత, సునీత, గంగాధర్, వందేమాతరం శ్రీనివాస్
  • నృత్యాలు: గిరిష్
  • కూర్పు: మోహన్ - రామారావు
  • కెమేరా: పరంధాం
  • సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
  • సహ నిర్మాత: ఎస్.వి.సుబ్బారావు, షేక్ ఫరీద్ భాషా
  • నిర్మాత: జె.వి.మోహన్ గౌడ్
  • కథ, చిత్రానువాదం, దర్శకత్వం: బాబ్జీ

మూలాలు మార్చు

  1. "N T R Nagar (2000)". Indiancine.ma. Retrieved 2020-08-20.

బాహ్య లంకెలు మార్చు