ఎన్. గిరిధర్ రెడ్డి

నందారం గిరిధర్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో తెలంగాణ రాష్ట్ర సెట్విన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమితుడయ్యాడు.[1][2]

ఎన్. గిరిధర్ రెడ్డి

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024

వ్యక్తిగత వివరాలు

జననం 1975
చిరాగ్‌పల్లి గ్రామం, జహీరాబాద్ మండలం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్
నివాసం జహీరాబాద్
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

గిరిధర్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019లో జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి పోటీ చేసి చిరాగ్‌పల్లి నుండి ఎంపీటీసీగా గెలిచి జహీరాబాద్ ఎంపీపీగా ఎన్నికయ్యాడు.[3][4]   

ఆయన కాంగ్రెస్ పార్టీలో చేసిన సేవలకుగాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024లో మార్చిలో ప్రకటించిన కార్పొరేషన్ చైర్మన్ల జాబితాలో ఆయనను తెలంగాణ రాష్ట్ర సెట్విన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.[5]

మూలాలు

మార్చు
  1. Eenadu (18 March 2024). "జిల్లాకు రెండు కార్పొరేషన్‌ పదవులు". Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.
  2. Sakshi (9 July 2024). "సెట్విన్‌ కార్పొరేషన్‌చైర్మన్‌గా గిరిధర్‌రెడ్డి". Archived from the original on 9 July 2024. Retrieved 9 July 2024.
  3. The Hans India (7 June 2019). "Giridhar Reddy elected as Mandal Praja Parishad" (in ఇంగ్లీష్). Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.
  4. The Hans India (5 July 2019). "Giridhar Reddy felicitated" (in ఇంగ్లీష్). Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.
  5. Andhrajyothy (17 March 2024). "సంగారెడ్డి జిల్లాకు 3 కార్పొరేషన్‌ పదవులు". Archived from the original on 19 March 2024. Retrieved 19 March 2024.