ఎపినస్టైన్
ఎపినాస్టైన్ అనేది ఎలిస్టాట్ బ్రాండ్ పేరుతో విక్రయించబడింది. ఇది అలెర్జీ కండ్లకలక చికిత్సకు ఉపయోగించే ఒక ఔషధం.[1] ఇది కంటి చుక్కగా ఉపయోగించబడుతుంది.[1] ప్రభావాలు 5 నిమిషాల్లో ప్రారంభమవుతాయి, 8 గంటల వరకు ఉంటాయి.[1] ఇది 8 వారాల వరకు ఉపయోగించవచ్చు.[2]
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
(RS)-3-amino-9,13b-dihydro-1H-dibenz(c,f)imidazo(1,5-a)azepine | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | అలెషన్, ఎలిస్టాట్, ప్యూరివిస్ట్, రిలెస్టాట్ |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a604011 |
ప్రెగ్నన్సీ వర్గం | C |
చట్టపరమైన స్థితి | ? |
Routes | కంటి చుక్కలు |
Pharmacokinetic data | |
Protein binding | 64% |
అర్థ జీవిత కాలం | 12 గంటలు |
Identifiers | |
CAS number | 80012-43-7 |
ATC code | R06AX24 S01GX10 |
PubChem | CID 3241 |
IUPHAR ligand | 7176 |
DrugBank | DB00751 |
ChemSpider | 3128 |
UNII | Q13WX941EF |
KEGG | D07900 |
ChEBI | CHEBI:51032 |
ChEMBL | CHEMBL1106 |
Chemical data | |
Formula | C16H15N3 |
| |
| |
(what is this?) (verify) |
కంటి చికాకు వంటి సాధారణ దుష్ప్రభావాలు కలిగి ఉంటాయి.[2] ఇతర దుష్ప్రభావాలు పొడి కన్ను, రుచిలో మార్పు ఉండవచ్చు.[2] ఇది యాంటిహిస్టామైన్, మాస్ట్ సెల్ స్టెబిలైజర్.[1] ఇది రక్త-మెదడు-అవరోధాన్ని దాటదు.[1]
ఎపినాస్టైన్ 1980లో పేటెంట్ పొందింది. 1994లో వైద్య వినియోగంలోకి వచ్చింది.[3] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 5 మి.లీ.ల ఎన్.హెచ్.ఎస్.కి 2021 నాటికి దాదాపు £10 ఖర్చవుతుంది.[2] యునైటెడ్ స్టేట్స్‌లో ఈ మొత్తం దాదాపు 31 అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది.[4]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 "Epinastine Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 1 March 2021. Retrieved 15 December 2021.
- ↑ 2.0 2.1 2.2 2.3 BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 1205. ISBN 978-0857114105.
- ↑ Fischer, Jnos; Ganellin, C. Robin (2006). Analogue-based Drug Discovery (in ఇంగ్లీష్). John Wiley & Sons. p. 549. ISBN 9783527607495. Archived from the original on 2020-12-27. Retrieved 2021-03-08.
- ↑ "Epinastine Prices, Coupons & Savings Tips - GoodRx". GoodRx. Archived from the original on 8 May 2016. Retrieved 15 December 2021.