ఎరిన్ మెక్‌డొనాల్డ్

న్యూజీలాండ్ మాజీ క్రికెటర్

ఎరిన్ తెరెసా మెక్‌డొనాల్డ్ (జననం 1980, నవంబరు 25) న్యూజీలాండ్ మాజీ క్రికెటర్.

ఎరిన్ మెక్‌డొనాల్డ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఎరిన్ తెరెసా మెక్‌డొనాల్డ్
పుట్టిన తేదీ (1980-11-25) 1980 నవంబరు 25 (వయసు 43)
లోయర్ హట్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్
పాత్రబౌలర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 83)2000 నవంబరు 21 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే2000 డిసెంబరు 6 - నెదర్లాండ్స్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1997/98–2002/03సెంట్రల్ డిస్ట్రిక్ట్స్
2003/04వెల్లింగ్‌టన్ బ్లేజ్
కెరీర్ గణాంకాలు
పోటీ మవన్‌డే మఫక్లా మలిఎ
మ్యాచ్‌లు 3 1 72
చేసిన పరుగులు 43 400
బ్యాటింగు సగటు 21.50 11.76
100s/50s 0/0 0/0
అత్యధిక స్కోరు 34 34
వేసిన బంతులు 144 108 3,662
వికెట్లు 5 1 74
బౌలింగు సగటు 10.00 44.00 27.12
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/17 1/20 4/30
క్యాచ్‌లు/స్టంపింగులు 1/– 1/– 11/–
మూలం: CricketArchive, 22 April 2021

జననం మార్చు

ఎరిన్ తెరెసా మెక్‌డొనాల్డ్ 1980, నవంబరు 25న న్యూజీలాండ్ లోని లోయర్ హట్ లో జన్మించింది.

క్రికెట్ రంగం మార్చు

స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్‌గా రాణించింది. 2000లో న్యూజీలాండ్ తరపున మూడు మహిళల వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో ఆడింది. 2000 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ కోసం న్యూజిలాండ్ జట్టులో ఎంపికయింది.[1][2] మెక్‌డొనాల్డ్ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఆరేకాన్ కోసం పనిచేసింది. భూగర్భ రైలు మార్గం రూపకల్పనపై పనిచేసింది.[3]

మూలాలు మార్చు

  1. "Player Profile: Erin McDonald". ESPNcricinfo. Retrieved 22 April 2021.
  2. "Player Profile: Erin McDonald". CricketArchive. Retrieved 22 April 2021.
  3. "Where are they now? The White Ferns of 2000". Newsroom. Retrieved 22 June 2022.

బాహ్య లింకులు మార్చు