ఎరిబ్యులిన్
ఎరిబ్యులిన్, అనేది హలావెన్ అనే బ్రాండ్ పేరు క్రింద విక్రయించబడింది. ఇది రొమ్ము క్యాన్సర్, లిపోసార్కోమా చికిత్సకు ఉపయోగించే ఒక ఔషధం.[3][4] ఇతర చికిత్సలు విఫలమైనప్పుడు ఇది ఉపయోగించబడుతుంది.[4] ఇది సిరలోకి ఇంజెక్షన్ ద్వారా ఇవ్వబడుతుంది.[3]
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
2-(3-Amino-2-hydroxypropyl)hexacosahydro-3-methoxy- 26-methyl-20,27-bis(methylene)11,15-18,21-24,28-triepoxy- 7,9-ethano-12,15-methano-9H,15H-furo(3,2-i)furo(2',3'-5,6) pyrano(4,3-b)(1,4)dioxacyclopentacosin-5-(4H)-one | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | హలావెన్, మెవ్లిక్ |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a611007 |
లైసెన్స్ సమాచారము | US Daily Med:link |
ప్రెగ్నన్సీ వర్గం | D (AU) |
చట్టపరమైన స్థితి | Prescription Only (S4) (AU) ℞-only (CA) POM (UK) ℞-only (US) Rx-only (EU) Rx-only[1][2] |
Routes | ఇంట్రావీనస్ |
Identifiers | |
CAS number | 253128-41-5 |
ATC code | L01XX41 |
PubChem | CID 11354606 |
DrugBank | DB08871 |
ChemSpider | 24721813 |
UNII | LR24G6354G |
KEGG | D08914 |
ChEBI | CHEBI:63587 |
ChEMBL | CHEMBL1683590 |
Synonyms | E7389, ER-086526, NSC-707389 |
Chemical data | |
Formula | C40H59NO11 |
| |
(what is this?) (verify) |
అలసట, జుట్టు రాలడం, పరిధీయ నరాల దెబ్బతినడం, కడుపు నొప్పి, జ్వరం, తక్కువ తెల్ల రక్త కణాలు, తక్కువ ఎర్ర రక్త కణాలు వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[3] ఇతర దుష్ప్రభావాలలో తక్కువ పొటాషియం, తక్కువ కాల్షియం, క్యూటీ పొడిగింపు వంటివి ఉండవచ్చు.[3] గర్భధారణ సమయంలో ఉపయోగించడం శిశువుకు హాని కలిగించవచ్చు.[3] ఇది మైక్రోటూబ్యూల్ ఇన్హిబిటర్.[5]
ఎరిబులిన్ 2010లో యునైటెడ్ స్టేట్స్, 2011లో యూరప్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[5][4] యునైటెడ్ కింగ్‌డమ్‌లో 2021 నాటికి 0.88 mg NHS ధర £360.[6] యునైటెడ్ స్టేట్స్‌లో ఈ మొత్తం సుమారు 580 అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది.[7]
మూలాలు
మార్చు- ↑ "Eisai Announces Japan Launch Of Anticancer Agent Halaven" (Press release). Eisai Co., Ltd. 19 July 2011. Retrieved 15 February 2021.
- ↑ "Anticancer Agent Halaven Approved For Treatment Of Locally Advanced Or Metastatic Breast Cancer In China" (Press release). Eisai Co., Ltd. 17 July 2019. Retrieved 15 February 2021.
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 "Halaven- eribulin mesylate injection". DailyMed. 22 December 2017. Archived from the original on 9 July 2020. Retrieved 9 July 2020.
- ↑ 4.0 4.1 4.2 "Halaven". Archived from the original on 9 July 2020. Retrieved 16 December 2021.
- ↑ 5.0 5.1 "EriBULin Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 28 January 2021. Retrieved 15 December 2021.
- ↑ BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 977. ISBN 978-0857114105.
- ↑ "Halaven Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 11 April 2021. Retrieved 16 December 2021.