ఎరెనుమాబ్
ఎరెనుమాబ్, అనేది మైగ్రేన్ తలనొప్పిని నివారించడానికి ఉపయోగించే ఔషధం.[1] నెలకు కనీసం 4 తలనొప్పి ఉన్నవారిలో ఇది ఉపయోగించబడుతుంది.[2] దీనిని ఇంజెక్షన్ ద్వారా తీసుకోవాలి.[1]
Monoclonal antibody | |
---|---|
Type | Whole antibody |
Source | Human |
Target | CGRPR |
Clinical data | |
వాణిజ్య పేర్లు | ఐమోవిగ్ |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a618029 |
లైసెన్స్ సమాచారము | US Daily Med:link |
ప్రెగ్నన్సీ వర్గం | B1 (AU) |
చట్టపరమైన స్థితి | ℞-only (CA) ℞-only (US) Rx-only (EU) ℞ Prescription only |
Routes | Subcutaneous injection |
Pharmacokinetic data | |
Bioavailability | 82% (అంచనా) |
మెటాబాలిజం | ప్రోటీయోలిసిస్ |
అర్థ జీవిత కాలం | 28 రోజులు |
Identifiers | |
CAS number | 1582205-90-0 |
ATC code | N02CD01 |
DrugBank | DB14039 |
ChemSpider | none |
UNII | I5I8VB78VT |
KEGG | D10928 |
ChEMBL | CHEMBL3833329 |
Synonyms | AMG-334, erenumab-aooe |
Chemical data | |
Formula | C6472H9964N1728O2018S50 |
ఈ మందు వలన మలబద్ధకం, కండరాల నొప్పులు వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[3] ద్రవం నిలుపుదల కారణంగా వాపు వంటి ఇతర దుష్ప్రభావాలు ఉండవచ్చు.[3] గర్భధారణ సమయంలో ఉపయోగంతో హాని ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లేనప్పటికీ, అటువంటి ఉపయోగం బాగా అధ్యయనం చేయబడలేదు.[4] ఇది మోనోక్లోనల్ యాంటీబాడీ, ఇది కాల్సిటోనిన్ జన్యు సంబంధిత పెప్టైడ్ రిసెప్టర్ తో బంధిస్తుంది, అడ్డుకుంటుంది.[3]
ఎరెనుమాబ్ 2018లో యునైటెడ్ స్టేట్స్, యూరప్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[1][2] యునైటెడ్ కింగ్‌డమ్‌లో దీని ధర 2021 నాటికి ప్రతి 4 వారాలకు దాదాపు £390 కాగా,[3] యునైటెడ్ స్టేట్స్‌లో ఈ మొత్తం దాదాపు 630 అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది.[5]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 "Erenumab-aooe Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 3 March 2021. Retrieved 15 December 2021.
- ↑ 2.0 2.1 "Aimovig". Archived from the original on 17 October 2020. Retrieved 15 December 2021.
- ↑ 3.0 3.1 3.2 3.3 BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 498. ISBN 978-0857114105.
- ↑ "Erenumab (Aimovig) Use During Pregnancy". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 29 November 2020. Retrieved 15 December 2021.
- ↑ "Aimovig Prices, Coupons & Savings Tips - GoodRx". GoodRx. Archived from the original on 11 January 2022. Retrieved 15 December 2021.