ఎర్గట్ల మండలం

తెలంగాణ, నిజామాబాదు జిల్లా లోని మండలం


ఎర్గట్ల మండలం, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాకు చెందిన మండలం.[1]

ఎర్గట్ల
—  మండలం  —
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, ఎర్గట్ల స్థానాలు
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, ఎర్గట్ల స్థానాలు
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, ఎర్గట్ల స్థానాలు
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిజామాబాదు జిల్లా
మండల కేంద్రం ఎర్గట్ల
గ్రామాలు 7
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 69 km² (26.6 sq mi)
జనాభా
 - మొత్తం 18,554
 - పురుషులు 9,052
 - స్త్రీలు 9,502
పిన్‌కోడ్ {{{pincode}}}

ఇది సమీప పట్టణమైన ఆర్మూర్ నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు.[2] ప్రస్తుతం ఈ మండలం ఆర్మూరు రెవెన్యూ డివిజనులో భాగం.ఈ మండలంలో 7   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం ఎర్గట్ల.

గణాంకాలు

మార్చు

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 69 చ.కి.మీ. కాగా, జనాభా 18,554. జనాభాలో పురుషులు 9,052 కాగా, స్త్రీల సంఖ్య 9,502. మండలంలో 4,670 గృహాలున్నాయి.[3]

2016 లో ఏర్పడిన మండలం

మార్చు

ఇంతకుముందు ఎర్గట్ల  గ్రామం నిజామాబాద్ రెవెన్యూ డివిజను పరిధిలోని మోర్తాడ్ మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా ఎర్గట్ల గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా, కొత్తగా ఏర్పడిన ఆర్మూర్ రెవెన్యూ డివిజను పరిధి క్రింద 1+6 (ఏడు) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[1]

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. ఎర్గట్ల
  2. తాడ్ల రాంపూర్
  3. గుమ్మిర్యాల్
  4. దోంచంద
  5. తడ్పకల్
  6. బత్తాపూర్
  7. తురాట్

మండల జనాభా

మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా మొత్తం 18554. అందులో పురుషులు సంఖ్య 9052, ఆడవారి సంఖ్య 9502.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-02-05.
  2. "నిజామాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

మార్చు