ఎర్నస్ట్ వాల్టర్ మాయర్(5 జులై 1904 - 3 ఫిబ్రవరి 2005) 20వ శతాబ్దపు ప్రముఖ జీవశాస్త్రజ్ఞులు. [2][3] ఆయన జీవశాస్త్ర నామకరణ శాస్త్రం, పక్షిశాస్త్రం, జీవశాస్త్ర సిద్ధాంతశాస్త్రం, వేడి ప్రాంతాలలో వెతుకులాటలు, విజ్ఞానశాస్త్ర చరిత్ర మొ॥ విషయాలలో నిపుణులు. ఇతడి తోడ్పాటు వలన ఒక భావనాత్మక విప్లవాన్ని తెచ్చింది; ఈ విప్లవం వలన గ్రెగర్ మెండల్, చార్లెస్ డార్విన్ ప్రతిపాదనలకు బలం చేకూరి ఒక సరికొత్త విజ్ఞాన అధ్యయన శాస్త్రంగా ఆధునిక జీవ పరిణామక్రమం ఏర్పడి, జీవాలను స్పీషిస్ విధానంలో విభజించే పద్ధతి మొదలయింది.

ఎర్నస్ట్ మాయర్
1994 లో మాయర్
జననంఎర్నస్ట్ వాల్టర్ మాయర్
(1904-07-05)1904 జూలై 5
కెంప్టెన్, జెర్మనీ
మరణం2005 ఫిబ్రవరి 3(2005-02-03) (వయసు 100)
బెడ్‍ఫర్డ్, అమెరికా
నివాసంఅమెరికా
జాతీయతజెర్మన్/అమెరికా
రంగములుజైవ వికాస శాస్త్రం, పక్షి శాస్త్రం, జీవశాస్త్ర సిద్ధాంతం
చదువుకున్న సంస్థలుయూనివర్సిటీ ఆఫ్ గ్రైఫ్‍స్వాల్డ్
హంబోల్ట్ యూనివర్సిటీ ఆఫ్ బెర్లిన్
డాక్టొరల్ విద్యార్థులురాబర్ట్ ట్రివర్స్
ముఖ్యమైన పురస్కారాలు
  • లీడీ పురస్కారం (1946)
  • డార్విన్ వాలేస్ మెడల్ (Silver, 1958)
  • డేనియల్ గిరాడ్ మెడల్ (1967)
  • నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ (1969)
  • లిన్నియన్ మెడల్ (1977)
  • బాల్జన్ ప్రైజ్ (1983)
  • డార్విన్ మెడల్ (1984)
  • ఫెల్లో ఆఫ్ రోయల్ సొసైటీ (1988)[1]
  • జీవశాస్త్ర అంతర్జాతీయ పురస్కారం (1994)
  • క్రెఫార్డ్ పురస్కారం (1999)

చార్లెస్ డార్విన్ జీవపరిణామ క్రమాన్ని ప్రతిపాదించినప్పటికీ అది ఎలా జరిగింది అన్న విషయాన్ని ప్రామాణీకరించలేకపోయారు. ఎర్నస్ట్ మాయర్ స్పీషిస్ కు సరికొత్త నిర్వచనాన్నిచ్చి, జీవపరిణామక్రమాన్ని బలపరిచాడు. ఈయన ప్రకారం స్పీషీస్ అంటే కేవలం ఒక రకమైన అలవాట్లు కలిగినది కాదని, తమలో తాము పరస్పరం జీవోత్పత్తికి పాల్పడే జీవాలే ఒక స్పీషీస్ కు చెందుతాయని నిర్వచించాడు. ఒకవేళ ఒక స్పీషీస్ కు చెందిన కొన్ని జీవాలు మిగితా వాటితో వేరుపడి వేరే ప్రాంతానికి తరలిపోయినా, ఆహారపు అలవాట్లలో మారు వచ్చినా, సంతానోత్పత్తికి సంగమించే జోడీలో మార్పు వచ్చినా, అవి తమ స్పీషీస్ నుండి వేరు పడి కొత్త స్పీషీస్ గా మారతాయి. అత్యధిక జన్యు మార్పిడి ఈ విధంగా వేరుపడి, ముఖ్యంగా ద్వీపాల్లో జీవించే జీవాల్లో కనిపిస్తుంది.


జీవనరేఖ మార్చు

 
బెర్లిన్ లోని ప్రాకృతిక చరిత్ర సంగ్రహాలయంలో మాయర్ బొమ్మ

మాయర్ ఆలోచనలు మార్చు

ఎర్నస్ట్ మాయర్ పై గౌరవంతో ఈ జీవాల నామకరణలో ఆయన పేరు వాడారు మార్చు

డార్విన్ సూత్రానికి మాయర్ నిర్వచనం మార్చు

రచనలు మార్చు

పుస్తకాలు మార్చు

  • మాయర్, ఎర్నస్ట్ (1942). సిస్టెమటిక్స్ అండ్ ది ఆరిజిన్ ఆఫ్ స్పీషీస్, ఫ్రొం ది వ్యూపాయింత్ ఆఫ్ అ జూలాజిస్ట్. కేంబ్రిడ్జ్: హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెస్. ISBN 0-674-86250-3.
  • మాయర్, ఎర్నస్ట్ (1945). బర్డ్స్ ఆఫ్ ది సౌత్-వెస్ట్ పసిఫిక్: ఎ ఫీల్డ్ గైడ్ టు ది బర్డ్స్ ఆఫ్ ది ఏరియా బిట్వీన్ సమోవా, న్యూ క్యాలెడోనియా, అండ్ మైక్రోనేషియా. న్యూయార్క్: మెక్‌మిలన్.
  • మాయర్, ఎర్నస్ట్ (1963). ఆ్యనిమల్ స్పీషీస్ అండ్ ఇవల్యూషన్. కేంబ్రిడ్జ్: బెల్క్నాప్ ప్రెస్ ఆఫ్ హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెస్. ISBN 0-674-03750-2.
  • మాయర్, ఎర్నస్ట్ (1970). పాపులేషన్స్, స్పీషీస్, అండ్ ఎవల్యూషన్. కేంబ్రిడ్జ్: బెల్క్నాప్ ప్రెస్ ఆఫ్ హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెస్. ISBN 0-674-69013-3.
  • మాయర్, ఎర్నస్ట్ (1976). ఎవల్యూషన్ అండ్ డైవర్సిటీ ఆఫ్ లైఫ్. కేంబ్రిడ్జ్: బెల్క్నాప్ ప్రెస్ ఆఫ్ హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెస్. ISBN 0-674-27105-X.
  • మాయర్, ఎర్నస్ట్. విలియం, (పునర్ముద్రణలు) (1980). ది ఎవల్యూషనరీ సింథెసిస్: పెర్స్‌పెక్టివ్స్ ఆన్ ది యూనిఫికేషన్ ఆఫ్ బయాలజీ, ISBN 0-674-27225-0
  • మాయర్, ఎర్నస్ట్ (1982). ది గ్రోత్ ఆఫ్ బయాలాజికల్ థాట్. కేంబ్రిడ్జ్: బెల్క్నాప్ ప్రెస్ ఆఫ్ హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెస్. ISBN 0-674-36446-5.
  • మాయర్, ఎర్నస్ట్ (1988). టువార్డ్ అ న్యూ ఫిలాసఫీ ఆఫ్ బయాలజీ. కేంబ్రిడ్జ్: హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెస్. ISBN 0-674-89666-1.
  • మాయర్, ఎర్నస్ట్ (1991). ప్రిన్సిపల్స్ ఆఫ్ సిస్టమటిక్ జువాలజీ. న్యూయార్క్: మెక్‌గ్రాహిల్. ISBN 0-07-041144-1.
  • మాయర్, ఎర్నస్ట్ (1991). వన్ లాంగ్ ఆర్గ్యుమెంట్. కేంబ్రిడ్జ్: హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెస్. ISBN 0-674-63906-5.
  • మాయర్, ఎర్నస్ట్ (1997). దిస్ ఇజ్ బయాలజీ. కేంబ్రిడ్జ్: బెల్క్నాప్ ప్రెస్ ఆఫ్ హార్వర్డ్ యూనివర్సిటీ ప్రెస్. ISBN 0-674-88469-8.
  • మాయర్, ఎర్నస్ట్ (2001). ది బర్డ్స్ ఆఫ్ నార్తర్న్ మెలనేషియా. Oxford Oxfordshire: ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్. ISBN 0-19-514170-9.
  • మాయర్, ఎర్నస్ట్ (2001). వాట్ ఎవల్యూషన్ ఇజ్. న్యూయార్క్: బేసిక్ బుక్స్. ISBN 0-465-04426-3.
  • మాయర్, ఎర్నస్ట్ (2004). వాట్ మేక్స్ బయాలజీ యునీక్?. కేంబ్రిడ్జ్: కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్. ISBN 0-521-84114-3.

విజ్ఞాన లోకానికి కొత్త జీవాలను పరిచయం చేస్తూ వ్రాసిన అంతర్జాతీయ సమీక్షలు మార్చు

  • జిమ్మర్, జె. టి.; మాయర్, ఇ. (1943). "న్యూ స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ డిస్క్రైబ్డ్ ఫ్రమ్ 1938 టు 1941". ది ఆక్. 60 (2): 249–262. doi:10.2307/4079651. JSTOR 4079651.
  • మాయర్, ఇ. (1957). "న్యూ స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ డిస్క్రైబ్డ్ ఫ్రమ్ 1941 టు 1955". జర్నల్ ఆఫ్ ఆర్నిథాలజీ. 98: 22–08. doi:10.1007/BF01677166.
  • మాయర్, ఇ. (1971). "న్యూ స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ డిస్క్రైబ్డ్ ఫ్రమ్ 1956 టు 1965". జర్నల్ ఆఫ్ ఆర్నిథాలజీ. 112 (3): 302–316. doi:10.1007/BF01640689.
  • మాయర్, ఇ.; వుయిల్యూమియర్, ఎఫ్. (1983). "న్యూ స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ డిస్క్రైబ్డ్ ఫ్రమ్ 1966 టు 1975". జర్నల్ ఆఫ్ ఆర్నిథాలజీ. 124 (3): 217. doi:10.1007/BF01640607.
  • వుయిల్యూమియర్, ఎఫ్.; మాయర్, ఇ. (1987). "న్యూ స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ డిస్క్రైబ్డ్ ఫ్రమ్ 1976 టు 1980". జర్నల్ ఆఫ్ ఆర్నిథాలజీ. 128 (2): 137. doi:10.1007/BF01661691.
  • వుయిల్యూమియర్, ఫ్రాంకోయిజ్; లిక్రాయ్, మేరీ; మాయర్, ఎర్నస్ట్ (1992). "న్యూ స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ డిస్క్రైబ్డ్ ఫ్రమ్ 1981 టు 1990". బులెటిన్ ఆఫ్ ది బ్రిటిష్ ఆర్నిథాలజిస్ట్స్ క్లబ్. 112A: 26.

ఇతర ముఖ్యమైన ప్రచురణలు మార్చు

  • 1923 "Die Kolbenente (Nyroca rufina) auf dem Durchzuge in Sachsen". Ornithologische Monatsberichte 31:135–136
  • 1923 "Der Zwergfliegenschnäpper bei Greifswald". Ornithologische Monatsberichte 31:136
  • 1926 "Die Ausbreitung des Girlitz (Serinus canaria serinus L.) Ein Beitrag zur Tiergeographie". J. für Ornithologie 74:571–671
  • 1927 "Die Schneefinken (Gattungen Montifringilla und Leucosticte)" J. für Ornithologie 75:596–619
  • 1929 with W Meise. Zeitschriftenverzeichnis des Museums für Naturkunde Mitteilungen aus dem Zoologischen Museum in Berlin 14:1–187
  • 1930 (by Ernst Hartert) "List of birds collected by Ernst Mayr". Ornithologische Monatsberichte 36:27–128
  • 1930 "My Dutch New Guinea Expedition". 1928. Ornithologische Monatsberichte 36:20–26
  • 1931 Die Vögel des Saruwaged und Herzoggebirges (NO Neuginea) Mitteilungen aus dem Zoologischen Museum in Berlin 17:639–723
  • 1931 "Birds collected during the Whitney South Sea Expedition. XII Notes on Halcyon chloris and some of its subspecies". American Museum Novitates no 469
  • 1932 "A tenderfoot explorer in New Guinea" Natural History 32:83–97
  • 1935 "Bernard Altum and the territory theory". Proceedings of the Linnaean Society of New York 45, 46:24–38
  • 1940 "Speciation phenomena in birds". American Naturalist 74:249–278
  • 1941 "Borders and subdivision of the Polynesian region as based on our knowledge of the distribution of birds". Proceedings of the 6th Pacific Scientific Congress 4:191–195
  • 1941 "The origin and history of the bird fauna of Polynesia". Proceedings of the 6th Pacific Scientific Congress 4:197–216
  • 1943 "A journey to the Solomons". Natural History 52:30–37,48
  • 1944 "Wallace's Line in the light of recent zoogeographics studies". Quarterly Review of Biology 19:1–14
  • 1944 "The birds of Timor and Sumba". Bulletin of the American Museum of Natural History 83:123–194
  • 1944 "Timor and the colonization of Australia by birds". Emu 44:113–130
  • 1946 "History of the North American bird fauna" Wilson Bulletin 58:3–41
  • 1946 "The naturalist in Leidy's time and today". Proceedings of the Academy of Natural Sciences of Philadelphia 98:271–276
  • 1947 "Ecological factors in speciation". Evolution 1:263–288
  • 1948 "The new Sanford Hall". Natural History 57:248–254
  • 1950 The role of the antennae in the mating behavior of female Drosophila. Evolution 4:149–154
  • 1951 Introduction and Conclusion. Pages 85,255–258 in The problem of land connections across the South Atlantic with special reference to the Mesozoic. Bulletin of the American Museum of Natural History 99:79–258
  • 1951 with Dean Amadon, "A classification of recent birds". American Museum Novitates no. 1496
  • 1953 with E G Linsley and R L Usinger. Methods and Principles of Systematica Zoology. McGraw-Hill, New York.
  • 1954 "Changes in genetic environment and evolution". Pages 157–180 in Evolution as a Process (J Huxley, A C Hardy and E B Ford Eds) Allen and Unwin. London
  • 1955 "Karl Jordan's contribution to current concepts in systematics and evolution". Transactions of the Royal Entomological Society of London 107:45–66
  • 1956 with C B Rosen. "Geographic variation and hybridization in populations of Bahama snails (Cerion)". American Museum Novitates no 1806.
  • 1957 "Species concepts and definitions". Pages 371–388 in The Species Problem (E. Mayr ed). AAAS, Washington DC.
  • 1959 "The emergence of evolutionary novelties". Pages 349–380 in The Evolution of Life: Evolution after Darwin, vol 1 (S. Tax, ed) University of Chicago.
  • 1959 "Darwin and the evolutionary theory in Biology". Pages 1–10 in Evolution and Anthropology: A Centennial Appraisal (B J Meggers, Ed) The Anthropological Society of Washington, Washington DC.
  • 1959 "Agassiz, Darwin, and Evolution". Harvard Library Bulletin. 13:165–194
  • 1961 "Cause and effect in biology: Kinds of causes, predictability, and teleology are viewed by a practicing biologist". Science 134:1501–1506
  • 1962 "Accident or design: The paradox of evolution". Pages 1–14 in The Evolution of Living Organisms (G W Leeper, Ed) Melbourne University Press.
  • 1964 Introduction, Bibliography and Subject Pages vii–xxviii, 491–513 in On the Origin of Species by Means of Natural Selection, or the Preservation of Favoured Races in the Struggle for Life, by Charles Darwin. A Facsimile of the First Edition. Harvard University Press.
  • 1965 Comments. In Proceedings of the Boston Colloguium for the Philosophy of Science, 1962–1964. Boston Studies in the Philosophy of Science 2:151–156
  • 1969 Discussion: Footnotes on the philosophy of biology. Philosophy of Science 36:197–202
  • 1972 Continental drift and the history of the Australian bird fauna. Emu 72:26–28
  • 1972 Geography and ecology as faunal determinants. Pages 549–561 in Proceedings XVth International Ornithological Congress (K H Voous, Ed) E J Brill, Leiden, The Netherlands.
  • 1972 Lamarck revisited. Journal of the History of Biology. 5:55–94
  • 1974 Teleological and teleonomic: A new analysis. Boston studies in the Philosophy of Science 14:91–117
  • 1978 Tenure: A sacred cow? Science 199:1293
  • 1980 How I became a Darwinian, Pages 413–423 in The Evolutionary Synthesis (E Mayr and W Provine, Eds) Harvard University Press, Cambridge, Massachusetts.
  • 1980 with W B Provine, Eds. The Evolutionary Synthesis. Harvard University Press.
  • 1981 Evolutionary biology. Pages 147–162 in The Joys of Research (W. Shripshire Jr, Ed.) Smithsonian Institution Press.
  • 1984 Evolution and ethics. Pages 35–46 in Darwin, Mars and Freud: Their influence on Moral Theory (A L Caplan and B Jennings, Eds.) Plenum Press, New York.
  • 1985. Darwin's five theories of evolution. In D. Kohn, ed., The Darwinian Heritage, Princeton NJ: Princeton University Press, pp. 755–772.
  • 1985. How biology differs from the physical sciences. In D. J. Depew and B H Weber, eds., Evolution at a Crossroads: The New Biology and the New Philosophy of Science, Cambridge MA: The MIT Press, pp. 43–63.
  • 1988. The why and how of species. Biology and Philosophy 3:431–441
  • 1992. The idea of teleology. Journal of the History of Ideas 53:117–135
  • 1994. with W.J. Bock. Provisional classifications v. standard avian sequences: heuristics and communication in ornithology. Ibis 136:12–18
  • 1996. What is a species, and what is not? Philosophy of Science 63 (June): 262–277.
  • 1996. The autonomy of biology: the position of biology among the sciences. Quarterly Review of Biology 71:97–106
  • 1997. The objects of selection Archived 2007-03-11 at the Wayback Machine Proc. Natl. Acad. Sci. USA 94 (March): 2091–94.
  • 1999. Darwin's influence on modern thought Crafoord Prize lecture, September 23, 1999.
  • 2000. Biology in the Twenty-First Century Archived 2011-05-14 at the Wayback Machine Bioscience 50 (Oct. 2000): 895–897.
  • 2001. "The philosophical foundations of Darwinism" (PDF), Proceedings of the American Philosophical Society, 145: 488–495, archived from the original (PDF) on 2008-04-14
  • 2002. with Walter J Bock. Classifications and other ordering systems. Zeitschrift Zool. Syst. Evolut-Forsch. 40:1–25

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; frs అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  2. బాక్, వాల్టర్ జె. (2006). "ఎర్నస్ట్ వాల్టర్ మాయర్. 5 జులై 1904 -- 3 ఫిబ్రవరి 2005: ForMemRS 1988 కు ఎన్నికయ్యారు". బయోగ్రాఫికల్ మెమాయిర్స్ ఆఫ్ ఫెల్లోస్ ఆఫ్ ది రాయల్ సొసైటి. 52: 167. doi:10.1098/rsbm.2006.0013. JSTOR 20461341.
  3. మెయెర్, ఎ. (2005). "ఆన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ బియింగ్ ఎర్నెస్ట్ మాయర్". PLoS బయాలజీ. 3 (5): e152. doi:10.1371/journal.pbio.0030152.{{cite journal}}: CS1 maint: unflagged free DOI (link)

సైట్ చేసిన పరిశోధనా పత్రాలు మార్చు

మరింత తెలుసుకునేందుకు మార్చు

బయటి లంకెలు మార్చు

 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.