ఎల్కతుర్తి మండలం

తెలంగాణ, హన్మకొండ జిల్లా లోని మండలం

ఎల్కతుర్తి మండలం , తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా లోని మండలం.[1] 2016 పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో వరంగల్ పట్టణ జిల్లాలో చేరిన ఈ మండలం, 2021 లో జిల్లా పేరును మార్చినపుడు హన్మకొండ జిల్లాలో భాగమైంది. [2] [3] ప్రస్తుతం ఈ మండలం హన్మకొండ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కరీంనగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో  13  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.నిర్జన గ్రామాలు లేవు.

ఎల్కతుర్తి
—  మండలం  —
తెలంగాణ పటంలో హన్మకొండ, ఎల్కతుర్తి స్థానాలు
తెలంగాణ పటంలో హన్మకొండ, ఎల్కతుర్తి స్థానాలు
తెలంగాణ పటంలో హన్మకొండ, ఎల్కతుర్తి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°05′58″N 79°26′36″E / 18.099518°N 79.443398°E / 18.099518; 79.443398
రాష్ట్రం తెలంగాణ
జిల్లా హన్మకొండ
మండల కేంద్రం ఎల్కతుర్తి
గ్రామాలు 13
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 40,577
 - పురుషులు 19,800
 - స్త్రీలు 20,777
అక్షరాస్యత (2011)
 - మొత్తం 53.36%
 - పురుషులు 65.53%
 - స్త్రీలు 40.79%
పిన్‌కోడ్ {{{pincode}}}

మండల జనాభా మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త కరీంనగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం  మొత్తం మండల జనాభా 40,577 - పురుషులు 19,800- స్త్రీలు 20,777. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల స్వరూపం, గణాంకాలు ఏమీ మారలేదు - వైశాల్యం 130 చ.కి.మీ. కాగా, జనాభా 40,577. జనాభాలో పురుషులు 19,800 కాగా, స్త్రీల సంఖ్య 20,777. మండలంలో 10,680 గృహాలున్నాయి.[4]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. పెంచకల్‌పేట
  2. జీల్గుల్
  3. గోపాల్‌పూర్
  4. దామెర
  5. ఎల్కతుర్తి
  6. సూరారం
  7. వల్లభాపూర్
  8. కోతుల నడుమ
  9. వీరనారాయణపూర్
  10. దండేపల్లి
  11. బావుపేట్
  12. తిమ్మాపూర్
  13. కేశవాపూర్

రెవెన్యూయేతర గ్రామాలు మార్చు

  1. ఇంద్రనగర్

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 231 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. G.O.Ms.No. 74,  Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
  3. "వరంగల్ పట్టణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-20 suggested (help)
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

బయటి లింకులు మార్చు