ఎల్కతుర్తి మండలం
ఎల్కతుర్తి మండలం , తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా లోని మండలం.[1] 2016 పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో వరంగల్ పట్టణ జిల్లాలో చేరిన ఈ మండలం, 2021 లో జిల్లా పేరును మార్చినపుడు హన్మకొండ జిల్లాలో భాగమైంది. [2] [3] ప్రస్తుతం ఈ మండలం హన్మకొండ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కరీంనగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 13 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.నిర్జన గ్రామాలు లేవు.
ఎల్కతుర్తి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో హన్మకొండ, ఎల్కతుర్తి స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°05′58″N 79°26′36″E / 18.099518°N 79.443398°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హన్మకొండ |
మండల కేంద్రం | ఎల్కతుర్తి |
గ్రామాలు | 13 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 40,577 |
- పురుషులు | 19,800 |
- స్త్రీలు | 20,777 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 53.36% |
- పురుషులు | 65.53% |
- స్త్రీలు | 40.79% |
పిన్కోడ్ | {{{pincode}}} |
మండల జనాభా
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మొత్తం మండల జనాభా 40,577 - పురుషులు 19,800- స్త్రీలు 20,777. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల స్వరూపం, గణాంకాలు ఏమీ మారలేదు - వైశాల్యం 130 చ.కి.మీ. కాగా, జనాభా 40,577. జనాభాలో పురుషులు 19,800 కాగా, స్త్రీల సంఖ్య 20,777. మండలంలో 10,680 గృహాలున్నాయి.[4]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
మార్చు- పెంచకల్పేట
- జీల్గుల్
- గోపాల్పూర్
- దామెర
- ఎల్కతుర్తి
- సూరారం
- వల్లభాపూర్
- కోతుల నడుమ
- వీరనారాయణపూర్
- దండేపల్లి
- బావుపేట్
- తిమ్మాపూర్
- కేశవాపూర్
రెవెన్యూయేతర గ్రామాలు
మార్చు- ఇంద్రనగర్
మూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 231 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ G.O.Ms.No. 74, Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
- ↑ "వరంగల్ పట్టణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.